Nithya Menon | నేషనల్ అవార్డు విన్నర్ నిత్య మీనన్ తలైవి జయలలిత బయోపిక్‌లో నటిస్తున్నట్లు లాక్ డౌన్ ముందు ప్రకటించిన విషయం తెలిసిందే. ‘ది ఐరెన్ లేడీ’ పేరుతో ప్రియదర్శని అనే దర్శకురాలు ఈ సినిమాను తెర
“తలైవి’ చిత్ర నాన్ థియేట్రికల్ రైట్స్‌తో పెట్టుబడి మొత్తం తిరిగొచ్చేసింది. సినిమా విజయం పట్ల మా టీమ్ అంతా చాలా సంతోషంగా ఉన్నాం’ అని చెప్పారు విష్ణువర్ధన్ ఇందూరి. ఆయన నిర్మాణంలో కంగనారనౌత్ కథానాయి�
బాలీవుడ్ (Bollywood) నటి కంగనారనౌత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం తలైవి (Thalaivi). దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత (Jayalalithaa) జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్ 10న థియేటర్లలో విడుదలై�
ఈ రోజుల్లో బయోపిక్స్ బాగానే వస్తున్నాయి. అయితే ప్రేక్షకులను అలరించడంలో మాత్రం ఆ సినిమాలు నిరాశ పరుస్తున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో ఇలాగే జరిగింది. నిజానికి కథానాయకుడు సినిమాకు మంచి టాక్ వచ్చినా క�
చాలా రోజుల తర్వాత టాలీవుడ్లో సినిమాల సందడి కనిపించింది. వినాయక చవితి సందర్భంగా ఒకేసారి అర డజను సినిమాలు విడుదలయ్యాయి. అందులో కొన్ని ఓటీటీలో.. మరికొన్ని థియేటర్లో వచ్చాయి. అందులో మరీ ముఖ్యంగా అందరి చూపు
సినీ, రాజకీయం, క్రీడలతో పాటు వివిధ రంగాల్లో ప్రతిభను చాటిన ప్రముఖుల జీవితాల్ని వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నారు.ఆ కోవలో వచ్చిన చిత్రమే ‘తలైవి’ (Thalaivi) . ఎన్నో అంచనాలతో వినాయకచవితి కానుకగా విడ�
బాహుబలితో ఇంటర్నేషనల్ స్టార్ గా మారిన ప్రభాస్ తో నటించే అవకాశం రావడమంటే జాక్ పాట్ కొట్టేసినట్టే. ఈ స్టార్ హీరోతో నటించేందుకు రెడీగా ఉన్నానంటోంది బాలీవుడ్ (Bollywood) క్వీన్ కంగనా రనౌత్ (Kangana Ranaut).
Thalaivi | ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమాలు థియేటర్లలో విడుదల చేయడం ఎంత కష్టం అనేది కేవలం నిర్మాతలకు మాత్రమే తెలుసు. కొన్ని చోట్ల కేవలం 50% ఆక్యుపెన్సీ మాత్రమే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ధైర్యం చేసి త�
అభిమానులు ఆమెను ఫైర్‌బ్రాండ్ అని అభివర్ణిస్తారు. నిజాల్ని నిర్భయంగా చెప్పగలిగే తెగువ కలిగిన ధీరవనిత అంటూ కీర్తిస్తారు. ప్రత్యర్థులేమో వివాదాల సహవాసి, నిత్యం కలహప్రియురాలు అంటూ విమర్శిస్తారు. ఎవరేమన్�
‘చరిత్రలో జరిగిన సంఘటనల గురించి అందరికి తెలిసే ఉంటుంది కాబట్టి సినిమాల్లో కొత్తగా చూపించేది ఏమీ ఉండదు. ‘తలైవి’ చిత్రంలో వ్యక్తుల అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు’ అని అన్నారు సీనియర్ నటుడు అరవ
కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే థియేటర్స్ తెరుచుకుంటున్నాయి. చాలా వరకు సినిమాలు ఓటీటీలో విడుదలకి సిద్ధమవుతున్నాయి. గత వారం విడుదలైన సినిమాలలో ఏ సినిమా కూడా పెద్దగా ప్రేక్ష�
మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం తలైవి. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చారు. థియేటర్స్లోవిడుదల అవుతుందా, ఓటీటీలో విడుదల అవుతుందా అనే అనుమానం అభిమానుల�
విప్లవ నాయకిగా తమిళ ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం ‘తలైవి’. కంగనారనౌత్ టైటిల్ రోల్‌ని పోషిస్తోంది. ఏ.ఎల్.విజయ్ దర్శకుడు. చిత్రీకరణ పూర్�
దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘తలైవి’. కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ఏ.ఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా చిత్రీకరణతో పాటు న�
దివంగత సినీ నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘తలైవి’. కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. ఏ.ఎల్. విజయ్ దర్శకుడు. విష్ణువర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్.సింగ్