బాలీవుడ్ నటి కంగనారనౌత్ లీడ్ రోల్లో చేస్తున్న చిత్రం తలైవి. దివంగత తమిళనాడు మాజీ సీఎం, నటి జయలలిత బయోపిక్ గా ఏప్రిల్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
తమిళనాడు దివంగత మాజీ సీఎం, సినీ నటి జయలలిత జీవితం ఆధారంగా వస్తున్న చిత్రం తలైవి. కంగనారనౌత్ లీడ్ రోల్ పోషిస్తుండగా..అరవింద్ స్వామి, మధుబాల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మధుబాలకు పుట్టిన
జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై ప్రశంసలు కురిపించింది సమంత అక్కినేని. తలైవి ట్రైలర్ అద్భుతమంటూ కొనియాడింది. ఈ జనరేషన్లో అత్యంత ధైర్యవంతురాలివి. మోస్ట్ ట