16th Finance Commission | 16వ ఆర్థిక సంఘం ఏర్పాటుపై కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కొత్తగా మూడుపోస్టులకు ఆమోదముద్ర వేసింది
Ram Mandir Latest Photos | అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నది. ఈ నెల 22న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరుగనున్నది. ఇప్పటికే ఆలయ ప్రారంభోత్సవ వేడుకలు ప్రారంభమైన విషయం తెలిసిందే.
Akasa Air | భారత్‌కు చెందిన విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్‌లైన్స్ భారీగా విమానాలను కొనుగోలు చేసేందుకు ఆర్డర్ ఇచ్చింది. ఎయిర్ 150 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల కోసం ఒప్పందం చేసుకుంది.
CM Revanth Reddy | రైతులకు కార్పొరేట్ తరహాలో లాభాలు రావాలన్నదే తన స్వప్నమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశంలో ‘ఆహార వ్యవస్థలు, స్థానిక చర్యలు’ సదస్సు జరి
SIGH | యూకేకు చెందిన ప్రముఖ వైద్య పరికరాల తయారీ సంస్థ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్ (SIGH) హైదరాబాద్‌లో మ్యానుఫాక్చరింగ్ యూనిట్ నెలకొల్పనున్నది. ఇప్పటి వరకు దేశంలో తయారు చేయని పలు సర్జికల్ పరి
KTR | కాంగ్రెస్ 420 హామీలను ఎప్పటికప్పుడు ప్రజలకు గుర్తు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ మహబూబ్‌నగర్�
YS Sharmila | ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తన కొడుకు వివాహానికి రావాలని జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ ఆహ్వానించారు. షర్మిల బుధవారం పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి నిశ్చితార్థం, పెళ్లి ఆహ్వానపత్రిక అందజే�
Republic Day | ఈ నెల 26న పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం సచివాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
Rajanna Temple | వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. కేవలం 21 రోజుల వ్యవధిలో రూ.2.51కోట్లకుపైగా ఆదాయం వచ్చి చేరింది. ఆలయ హుండీలను బుధవారం లెక్కించారు.
Petrol-Diesel Price | గత కొన్ని నెలలుగా అంతర్జాతీయ మార్కెట్ ముడి చమురు ధరలు భారీగా పతనమవుతున్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో బ్యారెల్‌కు 90 డాలర్లు పలికిన ముడిచమురు ధర ప్రస్తుతం బ్యారెల్‌కు 70.66 డాలర్లకు తగ్గింది.
TS Govorner Tamilisai | తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీల కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు తీసుకోరాదని నిర్ణయించారు. హైకోర్టులో కేసు నడుస్తున్న నేపథ
MLC Kavitha | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ అయ్యాయి. ఇన్స్టాగ్రామ్, ఎక్స్(ట్విట్టర్) హ్యాక్‌కు గురయ్యారయని కవిత తెలిపారు. సైబర్ నేరగాళ్లు మంగళవారం రాత్రి 10 గంటల నుంచి ఉద
Ayodhya | అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠకు సమయం దగ్గరపడుతున్నది. మరో వైపు ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ వేడుక కోసం ఆలయంలో పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మరో వైపు ప్రముఖలకు ట్రస్టు ఆహ్వానాలు పలుకుతున్నది.
Navy| ఏదైనా సంక్షోభం.. అత్యవసర పరిస్థితుల్లో అందరికీ గుర్తుకు వచ్చేది సైన్యమే. భారీ వరదలైనా.. మరేదైనా సమస్య అయినా క్షణాల్లో త్రివిధ దళాలు స్పందిస్తుంటాయి. తాజాగా ఆరోగ్యం క్షీణించడంతో ఓ వ్యక్తిని ఎయిర్ లిఫ్�
Stock Market Closing Bell | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఒకే రోజు ఏకంగా 1600పాయింట్లు, నిఫ్టీ 460 పాయింట్లకుపైగా పతనమయ్యాయి. ఇటీవల కాలంలో వరుసగా రికార్డు స్థాయిలో సాక్ట్ మార్కెట్లు భ