Budget 2024 | ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు ప్రయత్నాలు : నిర్మలా సీతారామన్
Budget 2024 | ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మధ్యంతర బడ్జెట్లో ఆటోమొబైల్ రంగానికి సంబంధించి నిర్మలా సీతారామన్ పలు ప్రకటన చేశారు.
Budget 2024 | ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మధ్యంతర బడ్జెట్లో ఆటోమొబైల్ రంగానికి సంబంధించి నిర్మలా సీతారామన్ పలు ప్రకటన చేశారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.
ప్రజా రవాణా సేవల్లోకి మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడంతో పాటు, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను పెంచడంపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నామన్న ఆమె తద్వారా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. దీంతో పాటు ఎంటర్ప్రెన్యూర్షిప్ను సైతం పెంచేందుకు యత్నిస్తున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయంతో నిర్వహణ, ఉత్పత్తి, సంస్థాపన తదితర రంగాల్లో ఉద్యోగాలకు డిమాండ్ పెరుగుతుందని వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

