శ్రీకాంత్ బోణీ తొలి రౌండ్‌కే లక్ష్యసేన్ నిష్క్రమణ
చైనా మాస్టర్స్‌లో భారత స్టార్ షట్లర్లు కిదాంబి శ్రీకాంత్, సాత్విక్-చిరాగ్ శుభారంభం చేయగా.. లక్ష్యసేన్ మొదటి రౌండ్లోనే ఇంటిబాట పట్టాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలిరౌండ్లో శ్రీకాంత్ 21-16, 21-15తో చైనీస్ తైపీకి చెందిన చి యు జెన్ను వరుస గేమ్స్‌లో ఓడించాడు.
షెన్జెన్: చైనా మాస్టర్స్‌లో భారత స్టార్ షట్లర్లు కిదాంబి శ్రీకాంత్, సాత్విక్-చిరాగ్ శుభారంభం చేయగా.. లక్ష్యసేన్ మొదటి రౌండ్లోనే ఇంటిబాట పట్టాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలిరౌండ్లో శ్రీకాంత్ 21-16, 21-15తో చైనీస్ తైపీకి చెందిన చి యు జెన్ను వరుస గేమ్స్‌లో ఓడించాడు. కానీ లక్ష్యసేన్ 14-21, 7-21తో ప్రపంచ 9వ నంబర్ ఆటగాడు విక్టర్ లై (కెనడా) జోరు ముందు తేలిపోయాడు. డబుల్స్‌లో సాత్విక్ జోడీ.. 21-11, 21-16తో జునైది అరిఫ్-కాంగ్ ఖాయ్ జింగ్ (మలేషియా)పై అలవోక విజయం సాధించింది. గత నెల తైపీ ఓపెన్ గెలిచిన జోష్‌లో ఉన్న తన్వి శర్మ 21-16, 21-17తో అమేలీ (డెన్మార్క్) ఓడించగా, మిక్స్డ్ డబుల్స్‌లో ధృవ్ కపిల-తనీషా జోడీ కూడా ముందంజ వేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆపన్నుడికి లయన్స్ క్లబ్ నోబుల్ ఆపన్నహస్తం
Maharashtra | రోడ్లపై, బహిరంగ ప్రదేశాలలో టపాసులు కాల్చడంపై మహారాష్ట్రలో నిషేధం.. బాంబే హైకోర్టు ఆదేశం
Sarpanches | విద్యుత్ సిబ్బంది కనీసం ఫోన్లు కూడా ఎత్తడం లేదు.. కరెంట్ కష్టాలపై సర్పంచ్‌లు
Bathukamma Celebrations | కుభీర్‌లో ఘనంగా కొనసాగుతున్న బతుకమ్మ సంబరాలు
Bhaskar Rao | సింగరేణి లాభాల తగ్గుదలపై సమగ్ర నివేదిక విడుదల చేయాలి : మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

