బర్త్ టూరిజంపై ఉక్కుపాదం.. వీసాలపై అమెరికా ఆంక్షల ప్రకటన
వాణిజ్యపరమైన బర్త్ టూరిజంలో పాల్గొనే లేదా దానికి సహకరించే విదేశీయులను లక్ష్యంగా చేసుకుని అమెరికా కొత్త వీసా ఆంక్షల విధానాన్ని ప్రకటించింది. విదేశాంగ మంత్రి రూబియో ఈ విధానాన్ని ప్రకటించారు. అమెరికాకు వెళ్లి అక్కడ బిడ్డకు జన్మనిచ్చి, ఆ బిడ్డకు పౌరసత్వం పొందేలా చేసే ఏర్పాట్లపై ట్రంప్ ప్రభుత్వం కొనసాగిస్తున్న చర్యలను ఇది మరింత కఠినతరం చేస్తుంది.
అమెరికా : వాణిజ్యపరమైన బర్త్ టూరిజంలో పాల్గొనే లేదా దానికి సహకరించే విదేశీయులను లక్ష్యంగా చేసుకుని అమెరికా కొత్త వీసా ఆంక్షల విధానాన్ని ప్రకటించింది. విదేశాంగ మంత్రి రూబియో ఈ విధానాన్ని ప్రకటించారు. అమెరికాకు వెళ్లి అక్కడ బిడ్డకు జన్మనిచ్చి, ఆ బిడ్డకు పౌరసత్వం పొందేలా చేసే ఏర్పాట్లపై ట్రంప్ ప్రభుత్వం కొనసాగిస్తున్న చర్యలను ఇది మరింత కఠినతరం చేస్తుంది.
బుధవారం ప్రకటించిన ఈ విధానం ప్రకారం.. వాణిజ్యపరమైన బర్త్ టూరిజంలో ఉద్దేశపూర్వకంగా పాల్గొనే, దాని ద్వారా లాభాలు పొందే లేదా దానికి సహకరించే వ్యక్తులకు వీసాలు జారీ చేయడాన్ని పరిమితం చేయనున్నారు. ఈ ఆంక్షల పరిధిలోకి వచ్చే వ్యక్తుల కుటుంబసభ్యుల్లో కొందరిపై కూడా ప్రభావం పడే అవకాశం ఉన్నదని ప్రకటనలో పేర్కొన్నారు. పౌరసత్వ పవిత్రతను ఉల్లంఘించడాన్ని అమెరికా అనుమతించదని రూబియో పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tesla Flying Car: టెస్లా ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. గాలిలో పల్టీలు కొట్టి.. సేఫ్‌గా ల్యాండైన రోడ్‌స్టర్ 2.. వీడియో
Dragon | ‘డ్రాగన్’ షూటింగ్‌కి రీఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

