Queen Elizabeth | ఎలిజబెత్ రాణి ‘కస్టమ్` రేంజ్ రోవర్ కారు ఫర్ సేల్.. ధరెంతంటే..?!
Queen Elizabeth | మరణించిన బ్రిటిష్ మహారాణి ఎలిజబెత్-2 వాడిన రోల్స్ రాయిస్ కారును వేలానికి పెట్టారు. వేలంలో ప్రతిపాదిత ధర రూ.2 కోట్ల పై చిలుకు అని ప్రకటించారు.
Queen Elizabeth | రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం.. దానికి మహారాణి ఎలిజబెత్-2 సారధి. ఆమె ఎక్కడికి వెళ్లాలన్నా ఒక స్పెషల్ కారు.. దాని వెంట పెద్ద కాన్వాయ్.. మహారాణి ఎలిజబెత్-2 వెళ్లే రేంజ్ రోవర్ కారు ‘లోరీ బ్లూ రేంజ్ రోవర్’. ఆమె మరణం తర్వాత ఎలిజబెత్ -2 మహారాణి వినియోగించుకున్న కారును ‘లోరీ బ్లూ రేంజ్ రోవర్’ బ్రేమ్ లీ సంస్థ వేలానికి పెట్టింది. దీని ధర 2,24,850 పౌండ్లు (రూ.2 కోట్ల పై చిలుకు)గా నిర్ణయించింది. ఈ కారులో అమెరికా మాజీ అధ్యక్షుడు బారక్ ఒబామా, ఆయన సతీమణి మిచెల్ ఒబామా కూర్చున్న ద్రుశ్యాలు కనిపిస్తున్నాయి. 2016, 2017ల్లో రాజ కుటుంబ సభ్యుల కోసం ఈ కారు వినియోగించారు.
రాజ కుటుంబ సభ్యుల కోసమే అని తెలిపేలా ‘ట్రూ లాండ్ యాచ్’ అని పేర్కొన్నారు. కన్వర్ట్ లైటింగ్, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫిక్స్డ్ స్టెప్స్, పోలీస్ ఎమర్జెన్సీ లైటింగ్, తేలిగ్గా వాహనం గురించి తెలిసేలా కారుకు పలు మార్పులూ చేర్పులూ చేశారు. బ్లాక్ డైమండ్, బ్లాక్ లెదర్ ఇంటీరియర్, బ్లాక్ బ్యాడ్జి కార్బన్ ఫిబ్రే ట్రిమ్’తో కారు రూపొందించారు. అదనంగా ‘షూటింగ్ స్టార్ హెడ్ లైనర్, ఆర్ఆర్ మోనో గ్రామ్స్ టు హెడ్ రెస్ట్స్’, మసాజ్ సీట్లు, ప్రైవసీ గ్లాస్, డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్’ వంటి ఆప్షనల్ ఫీచర్లు జత చేశారు. 2024 మార్చి నెలాఖరు వరకూ రోల్స్ రాయిస్ వారంటీ అందుబాటులో ఉంటుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

