Queen Elizabeth | మరణించిన బ్రిటిష్ మహారాణి ఎలిజబెత్-2 వాడిన రోల్స్ రాయిస్ కారును వేలానికి పెట్టారు. వేలంలో ప్రతిపాదిత ధర రూ.2 కోట్ల పై చిలుకు అని ప్రకటించారు.
హైదరాబాద్ : నగరంలోని లక్డీకాపూల్ వద్ద కారులో అకస్మాత్తు మంటలు చెలరేగాయి. వేంకటేశ్వర హోటల్ సమీపంలో రేంజ్ రోవర్ కారు (TS04EE-8118)లో మంటలు వచ్చాయి. సంఘటన జరిగిన సమయంలో ఇద్దరు కారులో ఉండగా.. ఇద్దరు సురక్షితంగా �