సెమీస్‌పై గురి పెట్టి..
మహిళల ఆసియా కప్‌ను ఘనవిజయంతో ప్రారంభించిన భారత్ రెండో పోరుకు సిద్ధమైంది. గురువారం హాంకాంగ్‌తో జరుగబోయే మ్యాచ్‌తో గెలిచి సెమీస్ బెర్తును ఖాయం చేసుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నది. థాయ్‌లాండ్‌తో తొలి మ్యాచ్‌లో విఫలమైన భారత బ్యాటర్లు.. ఈ పోరుతో అయినా జోరందుకోవాలని జట్టు మేనేజ్మెంట్ ఆశిస్తున్నది.
- ఆసియా కప్‌లో నేడు హాంకాంగ్‌తో భారత్ పోరు
- రాత్రి 8 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో
దుబాయ్: మహిళల ఆసియా కప్‌ను ఘనవిజయంతో ప్రారంభించిన భారత్ రెండో పోరుకు సిద్ధమైంది. గురువారం హాంకాంగ్‌తో జరుగబోయే మ్యాచ్‌తో గెలిచి సెమీస్ బెర్తును ఖాయం చేసుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నది. థాయ్‌లాండ్‌తో తొలి మ్యాచ్‌లో విఫలమైన భారత బ్యాటర్లు.. ఈ పోరుతో అయినా జోరందుకోవాలని జట్టు మేనేజ్మెంట్ ఆశిస్తున్నది. థాయ్‌లాండ్‌తో 10 ఓవర్లకు 101/2తో నిలిచిన హర్మన్‌ప్రీత్ సేన.. చివరి ఏడు వికెట్లను 29 పరుగులకు కోల్పోయి 159కే పరిమితమైంది. టాపార్డర్‌లో షెఫాలీ, ప్రతీక రావల్ మినహా మిగిలిన బ్యాటర్లంతా చేతులెత్తేశారు. హాంకాంగ్‌తో పోరులో అయినా మంధాన, రిచా, హర్మన్ బ్యాట్లకు పనిచెబితే భారత్‌కు భారీ స్కోరు ఖాయం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

