Cocaine Seized | దేశ రాజధాని ఢిల్లీ నగరంలో అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లింగ్ ముఠాగుట్టు రట్టయ్యింది. 500 కిలోల కొకైన్‌ను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ విలువ రూ.2వేలకోట్లకుపైగా ఉంటుందని అంచనా.
Friends of Publishing Award | కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ కృత్తివెంటి శ్రీనివాసరావుకు ప్రతిష్టాత్మకమైన ఫ్రెండ్స్ ఆఫ్ పబ్లిషింగ్ అవార్డు లభించింది.
Srisailam | శ్రీశైలంలోని కొత్తపేట వాసి డీ పుల్లయ్య మంగళవారం శ్రీశైల దేవస్థానంలోని వీరభద్రస్వామికి 800 గ్రాముల బరువు గల ఆకుపచ్చ రాయితో కూడిన వెండి కిరీటం, 290 గ్రాముల వెండి పళ్లెం అందజేశారు.
Special Officers | తెలంగాణలోని జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి పది జిల్లాలకు పది మంది ఐఏఎస్ అధికారులను నియమించింది.
Supreme Court | ప్రజల భద్రతే ముఖ్యం తప్ప.. మత విశ్వాసాలు కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. భారతదేశం లౌకిక దేశమని గుర్తుచేస్తూ రోడ్లు, రైల్వేట్రాక్‌లు ఆక్రమించిన ఆలయాలు, దర్గాలు, గురుద్వారాల�
Health tips : శరీరంలో వేడి ఎక్కువగా ఉండే వాళ్లను, పంటి ఇన్ఫెక్షన్లు ఉన్నవాళ్లను నోటిపూత (నోట్లో పుండ్లు పడటం) తీవ్రంగా వేధిస్తుంది. నోటిపూత వల్ల భయంకరమైన నొప్పి ఉంటుంది. పుండు నోట్లో ఎక్కడ ఉన్నా తీవ్రంగా ఇబ
Beauty Tips : అందంగా కనపడాలనే ఆశ చాలామందికి ఉంటుంది. పురుషుల కంటే మగువల్లో అందంగా కనిపించాలనే తపన ఎక్కువ. కురుల నిగారింపు కోసం షాంపూలు, ఆయిల్లు.. చర్మ సౌందర్యానికి సబ్బులు, లోషన్లు, మాయిశ్చరైజర్లు.. పెదాలకు లిప్
Bombay High Court | కన్నతల్లిని చంపి ఆమె శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా నరికి 'ఫ్రై' చేసుకుని తిన్న కసాయి కొడుకుకు కొల్హాపూర్ కోర్టు విధించిన ఉరిశిక్షను బాంబే హైకోర్టు (Bombay High Court) ఖాయం చేసింది. 2017లో జరిగిన ఈ ఘటనను 'నరమాంస �
GST Collection | సెప్టెంబర్ నెలలో వస్తు, సేవల పన్ను (GST) వసూళ్లు రూ.1.73లక్షలకోట్లు వసూలయ్యాయి. వసూళ్లలో 6.5శాతం వార్షిక వృద్ధి నమోదైంది. గతేడాది సెప్టెంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు 1.62లక్షల కోట్లు వసూలయ్యాయి.
Hyd Rains | హైదరాబాద్ జంట నగరాల పరిధిలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తున్నది. పొద్దంతా భానుడు ప్రతాపం చూపించగా.. సాయంత్రం ఒక్కసారిగా హైదరాబాద్‌ను మేఘాలు కమ్మేశాయి. హైదరాబాద్, సిక్రిందాబాద్ పరిధిలోని పలుచోట్ల �
Janata Ki Adalat | ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ మరోసారి జనతా కీ అదాలత్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 6న దేశ రాజధాని న్యూఢిల్లీలోని చత్రశాల్ స్టేడియంలో ఈ కార్యక్రమాన్న�
Actor Govinda | బాలీవుడ్ నటుడు, ప్రముఖ రాజకీయ నాయకుడు గోవింద మంగళవారం ప్రమాదవశాత్తు తుపాకీ మిస్‌ఫైర్ కారణంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను ఆసుప్రతికి తరలించగా.. వైద్యులు బుల్లెట్‌ను తొలగించారు. ఆ తర్వాత ఆయన అభిమానుల
Ram Gopal Varma | సినిమా డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంటారు. రాంగోపాల్ వర్మ ఎక్కడుంటే వివాదం అక్కడే ఉంటుంది. ఆయన మాటలు, చేతలు అన్నీ వివాదాస్పదమే అవుతుంటాయి. ఆ వివాదాలతోనే ఆయన తన పబ్లిసి