శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్ నౌషెరా సెక్టార్లో నియంత్రణ రేఖ వెంట చొరబాటు ప్రయత్నాలను సైన్యం విఫలం చేసింది. భారత్‌లోకి చొరబడేందుకు యత్నించిన ఇద్దరిని భద్రతా బలగాలు హతమార్చాయి. ఆ తర్వాత సెర్చ్ ఆపరేషన్‌లో చ
హైదరాబాద్ : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదు మేరకు రాజాసింగ్‌ను సాహినాయత్ గంజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు క్రమ
భారత యువ చెస్ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద.. ప్రపంచ నెంబర్ వన్ మాగ్నస్ కార్లసన్‌కు మరోసారి షాకిచ్చాడు. ఎఫ్‌టీఎక్స్ క్రిప్టో కప్‌లో అద్భుతమైన ఎత్తులతో కార్లసన్‌ను ఓడించాడు. ఈ క్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త, బ
India COVID-19 Update | దేశంలో కరోనా గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,586 రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. తాజాగా 9,650 మంది బాధితులు కోలుకోగా.. మహమ్మారి కారణంగా 48 మృత్యువాతపడ్డారు. కొత్త కేసులతో
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. ట్విట్టర్లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటాడనే సంగతి తెలిసిందే. ఈ కారణంగానే పూణేకు చెందిన ప్రణయ్ పాథోలేతో ఆయనకు స్నేహం ఏర్పడింది. ప్రణయ్ చేసిన ఒక ట్వీట్‌కు మస్క్ రిప్లై ఇచ్చాడు. అప
భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని ప్రముఖ పశుపతినాథ్ ఆలయం నీట మునిగింది. భారీ వర్షాల నేపథ్యంలో పోటెత్తిన వరదలకు ఆలయంలోకి నీరు చేరింది. మందసౌర్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు శివనా నది ఉప్పొంగుతున్న�
హనుమకొండకు చెందిన యువతి పురుగుల మందు తాగి బలవన్మరణం చెందింది. ఈ నెల 18న ఆమె పురుగుల మందు తాగగా.. సోమవారం నాడు కన్నుమూసింది. దామెర మండలం లాదెళ్ల గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది. వరుసకు సోదరుడైన ప్రణయ్ అనే యువకుడ
కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీతో ఆ పార్టీ నేతలు రెండు గంటలకుపైగా భేటీ అయ్యారు. ఒక్కొక్క నేతతో 10-15 నిమిషాలపాటు ప్రియాంక మాట్లాడినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యవహారాలను పరిశీలిస్తున్నట్లు ఆమె స్పష్టం చే
హైదరాబాద్: నేడు హైదరాబాద్‌లో మరో వంతెనను ప్రారంభించనున్నారు. అర్బన్ డెవలప్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా మంగళవారం ఉదయం 11 గంటలకు చాంద్రాయణగుట్ట పైవంతెన ప్రారంభంకానుంది. �
నేడు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కమిటీ సమావేశం కానుంది. నీటి విడుదల ఉత్తర్వుల కోసం త్రిసభ్య కమిటీ భేటీ అవుతుంది. దీని కోసం హైదరాబాద్ జలసౌధలో రెండు కమిటీలు సమావేశం అవుతాయి. తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాల వి
మేషం ఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది. వృత్తిలో ఇబ్బందుల అధిగమిస్తారు. మీరు చేసే ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు కలుగకుండా జాగ్రత్త అవసరం. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది.