Shanti Kumari | తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న శాంతికుమారి ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆమె స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన కే రామకృష్ణారావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చే�
Srisailam | భ్రమరాంబ మల్లికార్జున దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందికి మూడురోజుల పాటు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. దేవస్థానం విజ్ఞప్తి మేరకు జిల్లా పోలీసుశాఖ శిక్షణా కార్యక్రమం ఏర్పాటు
Gold Price | బంగారం ధరలు కొనుగోలుదారులకు భారీ ఊరటనిచ్చాయి. ప్రపంచ మార్కెట్లో డిమాండ్ తగ్గడంతో బంగారం ధర భారీగా పతనమైంది. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో సోమవారం పసిడి ధర రూ.1000 తగ్గి తులానికి రూ.98,400 చేరింది. ఆల్ ఇండియా
Padma Awards | రాష్ట్రపతి భవన్లో సోమవారం పద్మ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్రపది ద్రౌపది ముర్ము అవార్డులను ప్రదానం చేశారు. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వ
Power outage | యూరప్ దేశాలైన స్పెయిన్, పోర్చుగల్ విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా ఫ్రాన్స్‌లోని వివిధ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. దాంతో లక్షల మంది జనం ఇబ్బందులు పడుతున్నారు.
Danish Kaneria | పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ అఫ్రిది అడ్డగోలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై పాకిస్తాన్ మాజీ లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియా మండిపడ్డాడు.
YouTube | ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్ కంపెనీ భారత దేశం మేనేజింగ్ డైరెక్టర్‌గా గుంజన్ సోనీని నియమించినట్లుగా సోమవారం వెల్లడించింది. బిజినెస్, టెక్నాలజీ, మార్కెటింగ్, ఈ-కామర్స్ రంగాల్లో రెండు �
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. గత సెషన్లో సూచీలు పహల్గాంలో ఉగ్రవాదుల దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య పెరిగిన ఉద్రిక్తల కారణంగా మార్కెట్లు పతనమయ్యాయి. అయితే, వారంలో తొలిరోజై�
IPL 2025 | ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 ఉత్కంఠగా కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 46 మ్యాచులు జరిగాయి. ప్లేఆఫ్ పోరాటం రసవత్తరంగా మారింది. నాలుగు ప్లేఆఫ్ బెర్తుల కోసం ఎనిమిది జట్ల మధ్య పోరాటం జరుగుతున్నది.
Asaduddin Owaisi | పహల్గాం దాడిపై ఘటనపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. అతడో జోకర్ అంటూ తీవ్రంగా స్పందించారు. ఓ విలేకరి షాహిద్ అఫ్రిది చేసిన
Pahalgam attack | హల్గాం (Pahalgam) లో నరమేథం జరిపిన నలుగురు ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఇప్పటికే వారి లొకేషన్‌ను భద్రతాబలగాలు నాలుగుసార్లు ట్రాక్ చేశాయి. ఆ నాలుగుసార్లూ ఉగ్రవాద�
Migratory birds | పెరుంగులమ్ (Perungulam) రిజర్వాయర్‌కు ఈ ఏడాది భారీగా వలస పక్షులు (Migratory birds) తరలివచ్చాయి. ప్రతి ఏడాది ఈ రిజర్వాయర్‌కు వలస పక్షులు తరలిరావడమనేది సాధారమే అయినా.. ఈసారి భారీ సంఖ్యలో రావడం విశేషం.
Bomb threat | కేరళ (Kerala) లో గత రెండు రోజులుగా బాంబు బెదిరింపుల పరంపర కొనసాగుతున్నది. తాజాగా కేరళ సీఎం కార్యాలయానికి, సీఎం నివాసానికి బాంబు బెదిరింపు మెయిల్స్ (Bomb threat mails) వచ్చాయి.