Home
Telugu film
Telugu film
-
"శివమ్ మీడియా కొత్త చిత్రం"
1 month agoతెలంగాణ జానపద గీతాల ద్వారా గుర్తింపు పొందిన కిట్టు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం శనివారం ప్రారంభమైంది. దిలీప్‌సాయి నాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శివమ్ మీడియా సంస్థ నిర్మిస్తున్నది. ముహూర్త"హృదయంగమ ప్రణయ గీతం…"
2 months ago‘అభినందన’ లాంటి సంగీతాత్మక చిత్రాలను నిర్మించిన ఆర్.వి.రమణమూర్తి 1989లో తీసిన తెలుగు చిత్రం ‘నీరాజనం’. దీనికి సంగీత దర్శకత్వం వహించింది ప్రఖ్యాత హిందీ సంగీత దర్శకులు ఓపీ నయ్యర్. వీరు స్వరపరిచిన అనేక హిం�"మహిళా ప్రధాన కథకు గ్రీన్‌సిగ్నల్?"
3 months agoకథ, పాత్ర సరిగ్గా లేకపోతే సినిమా అంగీకరించరు సాయిపల్లవి. సాధ్యమైనంత వరకూ ఆమె నటించే సినిమాల్లో బలమైన కథలే ఉంటాయి. పాత్రలు కూడా బరువుగానే ఉంటాయి. ప్రస్తుతం బాలీవుడ్ పాన్ ఇండియా మూవీ ‘రామాయణ’లో సీతాగా సా�"తెలుగులో తొలి ఏఐ సినిమా"
6 months agoప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అన్ని రంగాలను ప్రభావితం చేస్తున్నది. వినోదరంగంలో కృత్రిమ మేధ వినియోగం బాగా పెరిగిపోతున్నది."నాయికలుగా ఎదిగి.. నిర్మాతలుగా ఒదిగి!"
7 months agoతెలుగు సినిమా స్వర్ణయుగంలో కృష్ణవేణి, సావిత్రి, భానుమతి, విజయనిర్మల వంటి అగ్ర తారలు కేవలం నటనకే పరిమితం కాకుండాసినీ నిర్మాతలుగా కూడా రాణించారు. తమ అభిరుచుల మేరకు సినిమాలు తీసి మంచి విజయాల్ని అందుకున్నార"నిజం, భ్రమ మధ్య.."
8 months agoశ్రీరామ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా తెలుగు చిత్రం ‘ది మేజ్'. రవికిరణ్ గడలే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఉదయ్ కె రెడ్డి, కె.శ్రీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. గురువారం ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్"సినీ కార్మికుల సమ్మె తీవ్రం"
1 year agoవేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తున్న తెలుగు ఫిలిం ఫెడరేషన్‌కు చెందిన 24 క్రాఫ్ట్స్ కార్మికులను పక్కన పెట్టి ఇతర రాష్ర్టాలనుంచి తీసుకువచ్చిన కార్మికులతో షూటింగ్ నిర్వహిస్తున్న వ్యవహారంతో జూబ్లీహిల్"71th National Film Awards | తెలుగు సినిమాకు అవార్డుల పంట.. 71వ జాతీయ చలనచిత్ర ప్రకటన"
1 year ago71th National Film Awards | ఈ సారి ప్రకటించిన అవార్డులలో తెలుగు సినిమాకు అవార్డుల పంట పండిందనే చెప్పాలి. ఏకంగా ఏడు కేటగిరీల్లో తెలుగు సినిమాకు అవార్డులు వరించాయి. బాలకృష్ణ కథానాయకుడిగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొ�"ఛాంబర్ ఎన్నికలు నిర్వహించాలి"
1 year agoతెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి) ఎన్నికలు కొందరు వాయిదా వేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ జూలైతో ప్రస్తుత కమిటీ గడువు ముగుస్తున్నందున వెంటనే ఎన్నికల నిర్వహణకు ఏర్పాట�"‘మాయాబజార్’ మళ్లొస్తున్నది!"
1 year agoతెలుగు సినీచరిత్రలో ‘మాయాబజార్' చిత్రం ఎవర్గ్రీన్ క్లాసిక్‌గా నిలిచిపోయింది. కెవీ రెడ్డి నిర్ధేశకత్వంలో ఎన్టీరామారావు, నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావు, సావిత్రి, రేలంగి, గుమ్మడి, సూర్యకాంతం వంటి ప్రజ్ఞ�"Janhvi Kapoor | మరో తెలుగు సినిమాకు జాన్వీ కపూర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా!"
2 years agoJanhvi Kapoor | జాన్వీకపూర్ తెలుగు సినిమాలపై ప్రత్యేకమైన దృష్టిపెట్టినట్టుంది. తనకు తమిళంలోనూ అవకాశాలు భారీగా వస్తున్నా.. ఆమె మాత్రం తెలుగు సినిమాలనే ఓకే చేస్తున్నది."Vijay Deverakonda | ఖుషీ సినిమా వాయిదా.. క్లారిటీ ఇచ్చిన విజయ్..!"
4 years agoVijay Deverakonda | టాలీవుడ్ స్టార్ నటుడు విజయ్ దేవరకొండ, సమంత కాంబోలో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఖుషీ’. మజిలీ ఫేం శివనిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున�"ఆ 20 నిమిషాలు స్టన్ అయిపోయా.. కాంతారపై పూజా హెగ్దే రియాక్షన్"
4 years agoPooja Hegde | కేజీఎఫ్ తర్వాత కన్నడ ఇండస్ట్రీ నుంచి విడుదలై టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్న చిత్రం కాంతార (kantara). యాక్షన్ మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో కేజీఎఫ్ ఫేం హోంబలే ఫిలింస్ బ్యానర్లో విజయ్ కిరగందూర�"RRR Movie | ‘నాటు నాటు..’ స్టెప్పులతో ఆకట్టుకున్న జపనీస్ యూట్యూబర్..!"
4 years agoRRR Movie | జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), రాంచరణ్ (Ram Charan) కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్ (RRR). ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) డైరెక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసేసింది. ఇక ఈ సినిమాలోని ‘నాటు నాటు..’ �"Jr NTR | జపనీస్ భాషలో అకట్టుకున్న ఎన్టీఆర్.. వీడియో వైరల్..!"
4 years agoJr NTR | జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), రాంచరణ్ (Ram Charan) కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్ (RRR). ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) డైరెక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ ను ఎలా షేక్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.తాజా వార్తలు
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?















