‘మాయాబజార్’ మళ్లొస్తున్నది!
తెలుగు సినీచరిత్రలో ‘మాయాబజార్' చిత్రం ఎవర్గ్రీన్ క్లాసిక్‌గా నిలిచిపోయింది. కెవీ రెడ్డి నిర్ధేశకత్వంలో ఎన్టీరామారావు, నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావు, సావిత్రి, రేలంగి, గుమ్మడి, సూర్యకాంతం వంటి ప్రజ్ఞావంతులైన తారాగణంతో వెండితెరపై ఓ దృశ్యకావ్యంగా నిలిచిపోయింది. ఈ నెల 28న ఎన్టీరామారావు 102వ జయంతి సందర్భంగా ఈ చిత్రాన్ని సరికొత్త సాంకేతిక హంగులతో ముస్తాబు చేసి రీరిలీజ్ చేస్తున్నారు.
తెలుగు సినీచరిత్రలో ‘మాయాబజార్’ చిత్రం ఎవర్గ్రీన్ క్లాసిక్‌గా నిలిచిపోయింది. కెవీ రెడ్డి నిర్ధేశకత్వంలో ఎన్టీరామారావు, నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావు, సావిత్రి, రేలంగి, గుమ్మడి, సూర్యకాంతం వంటి ప్రజ్ఞావంతులైన తారాగణంతో వెండితెరపై ఓ దృశ్యకావ్యంగా నిలిచిపోయింది. ఈ నెల 28న ఎన్టీరామారావు 102వ జయంతి సందర్భంగా ఈ చిత్రాన్ని సరికొత్త సాంకేతిక హంగులతో ముస్తాబు చేసి రీరిలీజ్ చేస్తున్నారు. బలుసు రామారావు ఈ రీరిలీజ్ వెర్షన్‌ను సిద్ధం చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
దీనికి ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఛైర్మన్ టీడీ జనార్ధన్, రమేష్‌ప్రసాద్, యస్వీ కృష్ణారెడ్డి, వీరశంకర్, అచ్చిరెడ్డి తదితరులు హాజరయ్యారు. 68 ఏళ్ల క్రితం విడుదలైన ‘మాయాబజార్’ నేటి తరాన్ని కూడా అలరిస్తుందని, గ్రాఫిక్స్‌లేని నాటి రోజుల్లోనే అద్భుతంగా తెరకెక్కించారని టీడీ జనార్ధన్ అన్నారు. ఈ చిత్రాన్ని ఐమాక్స్ బిగ్‌స్క్రీన్‌లో విడుదల చేయడం ఆనందంగా ఉందని రమేష్ ప్రసాద్ తెలిపారు. ‘మాయాబజార్’ చిత్రాన్ని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదని యస్వీకృష్ణారెడ్డి పేర్కొన్నారు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

