RRR Movie | ‘నాటు నాటు..’ స్టెప్పులతో ఆకట్టుకున్న జపనీస్ యూట్యూబర్..!
RRR Movie | జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), రాంచరణ్ (Ram Charan) కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్ (RRR). ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) డైరెక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసేసింది. ఇక ఈ సినిమాలోని ‘నాటు నాటు..’ పాట పెద్ద హిట్ అయ్యింది. తారక్, చరణ్ వేసిన స్టెప్పులు ఈ పాటకు హైలెట్‌గా నిలిచాయి. తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్రం జపాన్‌లో విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జపనీయులు సైతం ఈ పాటకు ఫిదా అయ్యారు. అక్కడ ప్రముఖ యూట్యూబర్ మాయో ‘నాటు నాటు..’ పాటకు తమదైన స్టైల్‌తో స్టెప్పులేసి ఆకట్టుకుంది.

చిత్ర విడుదల నేపథ్యంలో తమ సినిమాను ప్రమోట్ చేసేందుకు జపాన్ వెళ్లిన రాంచరణ్, ఎన్టీఆర్, రాజమౌళిని.. మాయో ఇంటర్వ్యూ చేసింది. ఇంటర్వ్యూ తర్వాత ఆమె రద్దీ ప్రదేశంలో “నాటు నాటు” పాటకు తనదైన స్టైల్లో స్టెప్పులేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ, “జపాన్‌లో ఆర్ఆర్ఆర్ విడుదల సందర్భంగా చెర్రీ, తారక్, రాజమౌళిని ఇంటర్వ్యూ చేశాను. ఆపై ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ఈ వీడియో చేశాను.” అని ఆమె చెప్పుకొచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
After the interview with @AlwaysRamCharan @tarak9999 @ssrajamouli, for #RRR release in Japan,
we got so excited and made another video on the way back home😂@RRRMovie @RRR_twinmovie
#NaatuNaatu #RRRInJapanThank you @kaketaku85 for always having my back! pic.twitter.com/bOzax8TNcu
— まよ🇮🇳インド・ムンバイ在住 (@MayoLoveIndia) October 20, 2022
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?