Janhvi Kapoor | మరో తెలుగు సినిమాకు జాన్వీ కపూర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా!
Janhvi Kapoor | జాన్వీకపూర్ తెలుగు సినిమాలపై ప్రత్యేకమైన దృష్టిపెట్టినట్టుంది. తనకు తమిళంలోనూ అవకాశాలు భారీగా వస్తున్నా.. ఆమె మాత్రం తెలుగు సినిమాలనే ఓకే చేస్తున్నది.
Janhvi Kapoor | జాన్వీకపూర్ తెలుగు సినిమాలపై ప్రత్యేకమైన దృష్టిపెట్టినట్టుంది. తనకు తమిళంలోనూ అవకాశాలు భారీగా వస్తున్నా.. ఆమె మాత్రం తెలుగు సినిమాలనే ఓకే చేస్తున్నది. ఇప్పటికే ఎన్టీఆర్ ‘దేవర-1’లో ఆమె కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే రామ్‌చరణ్, బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంలోనూ ఆమె కథానాయికగా ఎంపికైంది.
రెండు దాదాపుగా మూడొందలకోట్ల ప్రాజెక్టులే కావడం గమనార్హం. జాన్వీ తెలుగులో నటిస్తే ఇలాంటి భారీ సినిమాల్లోనే నటిస్తుందని అందరూ అనుకుంటున్న నేపథ్యంలో హీరో నాని సినిమాను కూడా ఆమె ఓకే చేసినట్టు ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తున్నది. 150కోట్ల బడ్జెట్‌తో ‘దసరా’ఫేం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నటించనున్న సినిమాలో జాన్వీ కథానాయికగా నటించనుందట. ఈ సినిమాకోసం జాన్వీకి భారీ పారితోషికాన్ని ఆఫర్ చేసినట్టు తెలుస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

