ఏ పాత్రకైనా ప్రాణం పోసే విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ (Prakash Raj). ప్రకాశ్ రాజ్ నటిస్తున్న తెలుగు సినిమా కోసం డబ్బింగ్ మొదలుపెట్టేశాడు. ఇంతకీ ఆ సినిమా ఏంటనే కదా మీ డౌటు.
పీరియాడిక్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న సూర్య 42 (Suriya 42) చిత్రానికి మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం గోవా షెడ్యూల్ షూటింగ్ కొనసాగుతున్నట్టు ఇప్పటికే అప్ డేట్ వచ్చింది.
సైన్స్ ఫిక్షన్ జోనర్లో వస్తున్న ప్రాజెక్టు కే (Project K) మూవీలో బాలీవుడ్ లెజెండరీ స్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. నేడు 80వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాడు బి
విశ్వక్ సేన్ (Vishwak Sen), మిథిలా పాల్కర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఓరి దేవుడా (Ori Devuda) నుంచి గుండెల్లోన గుండెల్లోన నిన్ను దాచేసి అంటూ సాగే పాట లిరికల్ వీడియోను మేకర్స్ లాంఛ్ చేశారు.
శ్రీనివాసరాజు దర్శకత్వం వహిస్తున్న తగ్గేదే లే (Thaggedhe Le) మూవీ నుంచి తగ్గేదే లే టైటిల్ ట్రాక్ (Thaggedhe Le Lyrical Song) లిరికల్ వీడియోను మేకర్స్ లాంఛ్ చేశారు.
నందమూరి కల్యాణ్‌రామ్ (Nandamuri Kalyan Ram) తాజాగా అందరికీ సర్ప్రైజ్ ఇస్తూ కొత్త సినిమా అప్డేట్ అందించాడు. NKR19గా వస్తున్న ఈ ప్రాజెక్టు అప్డేట్ అందించింది కల్యాణ్ రామ్ టీం.
ఇటీవలే వచ్చిన మల్టీస్టారర్ చిత్రం పొన్నియన్ సెల్వన్-1లో సముద్రకుమారి పాత్రలో మెరిసింది ఐశ్వర్యలక్ష్మి (Aiswarya Lekshmi). ఈ బ్యూటీ టైటిల్ రోల్లో నటిస్తున్న కొత్త తెలుగు చిత్రం అమ్ము.
ఫన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న జిన్నా (Ginna) మూవీలో ప్రముఖ నటుడు రఘుబాబు కీలక పాత్రలో నటిస్తున్నాడు. రంగంపేట గ్రామం చుట్టూ తిరిగే ఈ చిత్రం నుంచి తాజాగా రఘుబాబు లుక్‌ను విడుదల చేశారు మేకర్�
The Ghost Movie | టాలీవుడ్ మన్మధుడు నాగార్జున యంగ్ హీరోలకు పోటీగా వరుసగా సినిమాలను చేస్తున్నాడు. ఆరు పదుల వయసు దాటిని యాక్షన్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులతో ఔరా అనిపిస్తున్నాడు. ఇటీవలే ఈయన 'ది ఘోస్ట్' చిత్రంతో ప
Godfather Movie | 'ఖైదీ నం.150'తో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన చిరు.. అదే జోష్‌ను తరువాతి చిత్రాల్లో కంటిన్యూ చేయలేకపోతున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన 'సైరా', 'ఆచార్య' సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో మెగా అభిమానులు త�
Ravi Teja Movie Re-Release | గత రెండు,మూడు నెలల నుండి టాలీవుడ్లో రీ-రిలీజ్‌ల హవా నడుస్తుంది. ఇప్పటికే ఇలా మూడు, నాలుగు సినిమాలు రిలీజై మంచి కలెక్షన్లు కూడా సాధించాయి. త్వరలోనే ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా 'బిల్లా', 'వర్షం' స�
Ram Setu Trailer | బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్ హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధంలేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటాడు. ఈ ఏడాది ఇప్పటికే ఈయన నటించిన నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. అయితే అందు