Mega 154 | క్రేజీ టాక్..మెగా 154లో రవితేజ పాత్ర పేరు ఇదేనట..!
చిరంజీవి చేస్తున్న సినిమాలకు సంబంధించి ఏదో ఒక అప్డేట్ ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తూనే ఉంది. మెగాస్టార్ నటిస్తున్న చిత్రాల్లో ఒకటి 154వ (Mega154) సినిమా. బాబీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం డబ్బింగ్ పనులు షురూ అయినట్టు ఇప్పటికే ఓ వార్త బయటకు వచ్చింది. బాబీ (కేఎస్ రవీంద్ర) డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం డబ్బింగ్ పనులు షురూ అయినట్టు ఇప్పటికే ఓ వార్త బయటకు వచ్చింది.
గాడ్ ఫాదర్ సక్సెస్‌ను చిరంజీవి (Chiranjeevi)తోపాటు అభిమానులు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా విజయం సాధించడంతో చిరు టీం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ అభిమానుల్లో జోష్ నింపుతోంది. కాగా చిరంజీవి చేస్తున్న సినిమాలకు సంబంధించి ఏదో ఒక అప్డేట్ ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తూనే ఉంది. మెగాస్టార్ నటిస్తున్న చిత్రాల్లో ఒకటి 154వ (Mega154) సినిమా.
బాబీ (కేఎస్ రవీంద్ర) డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం డబ్బింగ్ పనులు షురూ అయినట్టు ఇప్పటికే ఓ వార్త బయటకు వచ్చింది. కాగా ఈ సినిమాలో రవితేజ పోషిస్తున్న పాత్రకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. మాస్ ఎంటర్ టైనర్‌గా వస్తున్న ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) వైజాగ్ రంగరాజు అనే మాస్ పోలీసాఫీసర్‌గా నటిస్తున్నాడని టాలీవుడ్ సర్కిల్ లో జోరుగా వార్తలు షికారు చేస్తున్నాయి.
ఇక చిరంజీవి వాల్తేరు వీరయ్యగా రవితేజ సోదరుడి పాత్రలో కనిపించబోతున్నాడట. అయితే తాజా అప్డేట్పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తాజా వార్తల్లో నిజమెంతనేది పక్కనపెడితే ఈ న్యూస్‌ను మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నారు రవితేజ, చిరు ఫ్యాన్స్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
Read also : Rakul Preet Singh | వచ్చే ఏడాది రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి..? తమ్ముడి హింట్పై రకుల్ రియాక్షన్ ఇదే
Read also : Pooja Hegde | పూజాహెగ్డేతో కేక్ కట్ చేయించిన సల్మాన్ ఖాన్, వెంకటేశ్.. ట్రెండింగ్‌లో వీడియో
Read also : Mohan Raja | లూసిఫర్‌ను ఎందుకు చేస్తున్నారు..బుద్దుందా..లేదా? అన్నారు : డైరెక్టర్ మోహన్ రాజా
Read also : Chiranjeevi | రీమేక్ ఒక సవాల్..గాడ్ ఫాదర్ విజయం ఉత్సాహాన్ని ఇచ్చింది: మెగాస్టార్ చిరంజీవి ఇంటర్వ్యూ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

