Rakul Preet Singh | వచ్చే ఏడాది రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి..? తమ్ముడి హింట్పై రకుల్ రియాక్షన్ ఇదే
ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ప్రస్తుతం హిందీ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. రకుల్ ప్రీత్ సింగ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీ (Jackky Bhagnani) తో డేటింగ్లో ఉన్న సంగతి తెలిసిందే.
ఇటీవలే పుట్టినరోజు వేడుకలను జరుపుకుంది అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) తెలుగులో కెరటం, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాలతో ప్రయాణం మొదలుపెట్టిన ఈ ఢిల్లీ బ్యూటీ ప్రస్తుతం హిందీ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది లీడింగ్ పొజిషన్లో కొనసాగుతున్న రకుల్ ప్రీత్ సింగ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీ (Jackky Bhagnani) తో డేటింగ్లో ఉన్న సంగతి తెలిసిందే.
అయితే ఇపుడు రకుల్ పెళ్లి వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తన సోదరి, జాకీ చాలా సీరియస్‌గా ఉన్నారని, ఈ ఇద్దరు తమ బంధాన్ని 2023లో మరో స్థాయికి తీసుకెళ్లబోతున్నారని రకుల్ సోదరుడు అమన్ ట్వీట్ పెట్టాడు. దీనికి రకుల్ ఫన్నీగా స్పందిస్తూ..అమన్ ..నువ్వు ధ్రువీకరించావా..? (కన్ఫామ్ చేశావా). నా జీవితం గురించి వార్తలు నాకే ఎలా తెలియడం లేదు..ఫన్నీగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది.
రకుల్ పెళ్లిపై సోదరుడు అమన్ స్పష్టత ఇచ్చినట్టు తెలుస్తున్నా..అదే సమయంలో రకుల్ ఫన్నీగా స్పందించడంతో ఈ విషయంలో కొంత సస్పెన్స్ నెలకొంది.
మరి ఇంతకీ అమన్ చెప్పినట్టుగానే రకుల్ వచ్చే ఏడాది పెళ్లి చేసుకోవడం ఖాయమైనట్టేనా..? లేదంటే ఏదైనా ఉంటే రకుల్ ప్రీత్ సింగ్ స్వయంగా వెల్లడిస్తుందా..? అనేది చూడాలంటున్నారు సినీ జనాలు. రకుల్ ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానాతో కలిసి నటించిన డాక్టర్ జీ అక్టోబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read also : Sidhu Jonnalagadda | అట్లుంటది మనతోని.. డీజేటిల్లు 2 హీరోయిన్ ఎవరో చెప్పిన సిద్దు
Read also : Chiranjeevi | చిరంజీవిని కలిసిన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులు
Read also : Prakash Raj | ప్రకాశ్ రాజ్ డబ్బింగ్ షురూ.. ఇంతకీ ఏ సినిమాకంటే..?
Read also : Kriti Sanon | ఆదిపురుష్ కొత్త అప్డేట్.. డబ్బింగ్ స్టూడియోలో కృతిసనన్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

