Sidhu Jonnalagadda | అట్లుంటది మనతోని.. డీజేటిల్లు 2 హీరోయిన్ ఎవరో చెప్పిన సిద్దు
డీజేటిల్లు 2 (DJ Tillu 2) చిత్రీకరణకు సంబంధించిన స్టిల్స్ నెట్టింట షేర్ చేసి అప్ డేట్స్ ఇచ్చాడు. రీసెంట్గా కార్తికేయ 2 చిత్రంతో బ్లాక్ బాస్టర్ హిట్టు కొట్టిన అనుపమ పరమేశ్వరన్ ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్లో మెరవబోతుందని, దీనిపై అఫీషియల్ ప్రకటన ఒక్కటే పెండింగ్‌లో ఉందంటూ ఓ వార్త తెరపైకి వచ్చింది.
యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda) ప్రస్తుతం డీజేటిల్లు 2 (DJ Tillu 2) షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే చిత్రీకరణకు సంబంధించిన స్టిల్స్ నెట్టింట షేర్ చేసి అప్ డేట్స్ ఇచ్చాడు. రీసెంట్గా కార్తికేయ 2 చిత్రంతో బ్లాక్ బాస్టర్ హిట్టు కొట్టిన అనుపమ పరమేశ్వరన్ ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్లో మెరవబోతుందని, దీనిపై అఫీషియల్ ప్రకటన ఒక్కటే పెండింగ్‌లో ఉందంటూ ఓ వార్త తెరపైకి వచ్చింది.
అయితే దీన్ని నిజం చేస్తూ హీరో సిద్దు జొన్నలగడ్డ తాజాగా నెట్టింట్లో ఓ ఫొటో షేర్ చేశాడు. ఈ పోస్ట్‌తో హీరోయిన్ ఎవరనేదానిపై సిద్దు క్లారిటీ ఇచ్చేశాడని అర్థమవుతుంది. సోఫాలో కూర్చొని ఆలోచిస్తున్న అనుపమ స్టిల్‌ను షేర్ చేశాడు. అట్లుంటది మనతోని అని (డీజే టిల్లు చిత్రంలోని పాపులర్ డైలాగ్)రాసి ఉన్న బ్లాక్ టీషర్ట్ ను అనుపమ వేసుకుంది. టీ షర్ట్ బాగుంది అను..అంటూ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చాడు.
మొత్తానికి డీజే టిల్లు 2లో హీరోయిన్ అనుపమనే అని చెప్పకనే చెప్పేశాడంటూ తెగ చర్చించుకుంటున్నారు ఈ పోస్ట్ చూసిన సినీ జనాలు, మూవీ లవర్స్. డీజే టిల్లు 2ను పీడీవి ప్రసాద్ సమర్పిస్తుండగా.. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ తెరకెక్కిస్తున్నారు.

Read also : Sidhu Jonnalagadda | అట్లుంటది మనతోని.. డీజేటిల్లు 2 హీరోయిన్ ఎవరో చెప్పిన సిద్దు
Read also : Chiranjeevi | చిరంజీవిని కలిసిన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులు
Read also : Prakash Raj | ప్రకాశ్ రాజ్ డబ్బింగ్ షురూ.. ఇంతకీ ఏ సినిమాకంటే..?
Read also : Kriti Sanon | ఆదిపురుష్ కొత్త అప్డేట్.. డబ్బింగ్ స్టూడియోలో కృతిసనన్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
‘దొరికింది దొరికినట్లే దోచుకుంటున్నారు’
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

