Kriti Sanon | ఆదిపురుష్ కొత్త అప్డేట్.. డబ్బింగ్ స్టూడియోలో కృతిసనన్
మైథలాజికల్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో ప్రభాస్ నటిస్తున్న చిత్రం ఆదిపురుష్ (Aadipurush). ఓం రౌత్ (Om Raut) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ మూవీ లవర్స్ ను ఆకట్టుకుంటోంది.
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) టీం అభిమానులకు కొన్ని రోజులుగా ఏదో ఒక అప్డేట్ ఇస్తూ వారిని ఫుల్ ఖుషీ చేస్తోంది. మైథలాజికల్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో ప్రభాస్ నటిస్తున్న చిత్రం ఆదిపురుష్ (Aadipurush). ఓం రౌత్ (Om Raut) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ మూవీ లవర్స్ ను ఆకట్టుకుంటోంది.
కాగా తాజాగా ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తున్న కృతిసనన్ మరో అప్డేట్ అందించింది. ఇందులో సీత పాత్రలో నటిస్తోంది కృతిసనన్. తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం షురూ చేసింది కృతిసనన్. ఈ విషయాన్ని తన డైలాగ్స్ కు సంబంధించిన స్క్రిప్ట్‌ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ తెలియజేసింది.
హై వీఎఫ్ఎక్స్ టెక్నాలజీతో వస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా..సైఫ్ అలీ ఖాన్ లంకేశ్వరుడైన రావణాసుడి పాత్రలో కనిపించబోతున్నాడు. బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రలో, దేవ్‌దత్తా నగే హనుమంతుడిగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్, రెట్రోఫైల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఈ చిత్రానికి సాచెట్-పరంపర ధ్వయం మ్యూజిక్ అందిస్తున్నారు. ఆదిపురుష్ 3డీ ఫార్మాట్ టీజర్ కు అద్బుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 2023 జనవరి 12న సంక్రాంతి కానుకగా ఆదిపురుష్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. డిసెంబర్ నుంచి ప్రభాస్‌తోపాటు చిత్రయూనిట్ ప్రమోషన్స్ మొదలుపెట్టనుండగా..దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Read also : Sidhu Jonnalagadda | అట్లుంటది మనతోని.. డీజేటిల్లు 2 హీరోయిన్ ఎవరో చెప్పిన సిద్దు
Read also : Puri Jagannadh | గాడ్‌ఫాదర్‌తో పూరీ జగన్నాథ్ ఇంటర్వ్యూ..లైవ్ స్ట్రీమింగ్ నేడే
Read also : Prakash Raj | ప్రకాశ్ రాజ్ డబ్బింగ్ షురూ.. ఇంతకీ ఏ సినిమాకంటే..?
Read also : Chiranjeevi | చిరంజీవిని కలిసిన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

