Puri Jagannadh | గాడ్‌ఫాదర్‌తో పూరీ జగన్నాథ్ ఇంటర్వ్యూ..లైవ్ స్ట్రీమింగ్ నేడే
గాడ్ ఫాదర్లో చిరంజీవి (Chiranjeevi)తో కలిసి సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకున్నాడు పూరీ. ఈ ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా ఆకట్టుకుంటాయి. సినిమాలో చిరంజీవిని ప్రశ్నించిన పూరీ ఇపుడు సినీ లవర్స్ కోసం మరోసారి మెగాస్టార్‌ను ప్రశ్నించబోతున్నాడు.
మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని పూరీజగన్నాథ్ (Puri Jagannadh) ఎప్పటి నుంచో అనుకుంటున్నా..పలు కారణాల వల్ల వర్కవుట్ కాలేదు. కానీ అభిమానుల ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పెడుతూ గాడ్ ఫాదర్లో చిరంజీవి (Chiranjeevi)తో కలిసి సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకున్నాడు పూరీ. ఈ ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి.
ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా పూరీ పాత్ర సినిమాకు ప్లస్ అనే అయ్యిందనే చెప్పాలి. సినిమాలో చిరంజీవిని ప్రశ్నించిన పూరీ ఇపుడు సినీ లవర్స్ కోసం మరోసారి మెగాస్టార్‌ను ప్రశ్నించబోతున్నాడు. అదేంటి అనుకుంటున్నారా..? అవును మీరు చదివింది నిజమే.
తాజా అప్డేట్ ప్రకారం పూరీజగన్నాథ్ ఇన్ స్టాగ్రామ్ లైవ్‌లో చిరంజీవిని ఇంటర్వ్యూ చేయబోతున్నాడు. ఇవాళ రాత్రి 8:30 గంటలకు ఇంటర్వ్యూ లైవ్ ఉండనుంది. చిరంజీవి అఫీషియల్ హ్యాండిల్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ఖాతాల్లో స్ట్రీమింగ్ కానుంది. లేటెస్ట్ టాక్ ప్రకారం రెగ్యులర్ ఇంటర్వ్యూల్లా కాకుండా పూరీ, చిరు చిట్ చాట్ చాలా ఆసక్తికరంగా సాగనుందట. స్ట్రీమింగ్ టైం కోసం ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు సినీ జనాలు.
పూరీ పోడ్కాస్ట్స్ చూసి ఇంప్రెస్ అయిన చిరంజీవి..పూరీ జగన్నాథ్‌ను గాడ్ పాదర్లో పాత్ర చేయాలని సూచించిన విషయం తెలిసిందే. మోహన్ రాజా డైరెక్ట్ చేసిన గాడ్ ఫాదర్ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదలై మంచి టాక్‌తో ప్రదర్శించబడుతోంది.
Read also : Sidhu Jonnalagadda | అట్లుంటది మనతోని.. డీజేటిల్లు 2 హీరోయిన్ ఎవరో చెప్పిన సిద్దు
Read also : Chiranjeevi | చిరంజీవిని కలిసిన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులు
Read also : Prakash Raj | ప్రకాశ్ రాజ్ డబ్బింగ్ షురూ.. ఇంతకీ ఏ సినిమాకంటే..?
Read also : Kriti Sanon | ఆదిపురుష్ కొత్త అప్డేట్.. డబ్బింగ్ స్టూడియోలో కృతిసనన్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

