Kakatiya University | కాకతీయ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్.. 14 మంది విద్యార్థులకు అస్వస్థత
Kakatiya University | కాకతీయ విశ్వవిద్యాలయంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. హాస్టల్లో భోజనం వికటించడంతో 14 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
Kakatiya University | కాకతీయ విశ్వవిద్యాలయంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. హాస్టల్లో భోజనం వికటించడంతో 14 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు అర్ధరాత్రి యూనివర్సిటీ మొదటి గేట్ వద్ద ఆందోళనకు దిగారు. హాస్టల్లో నాణ్యమైన ఆహారం అందించడం లేదని ఆరోపిస్తూ నిరసన తెలిపారు.
హాస్టల్లో నాణ్యమైన, పౌష్టికాహారాన్ని అందించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. భోజనం నాణ్యతపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. గురువారం రాత్రి భోజనం చేసిన అనంతరం 30 మందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మెన్స్ హాస్టల్ ఎం, అనెక్స్, ఎన్ఆర్ఎస్ హాస్టళ్లకు చెందిన విద్యార్థులు కడుపునొప్పి, ఇతర అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడ్డారు. దీంతో బాధితులను యూనివర్సిటీ హెల్త్ సెంటర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
BIG BREAKING
కాకతీయ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్.. 14 మంది విద్యార్థులు అస్వస్థత
హన్మకొండ కాకతీయ యూనివర్సిటీలో భోజనం వికటించి 14 మంది విద్యార్థులకు అస్వస్థత
నాణ్యత లేని ఆహారం పెడుతున్నారంటూ విద్యార్థుల ఆగ్రహం
యూనివర్సిటీ ఫస్ట్ గేట్ ముందు విద్యార్థుల ఆందోళన
నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్
— PulseNewsBreaking (@pulsenewsbreak) November 20, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kakatiya University | కాకతీయ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్.. 14 మంది విద్యార్థులకు అస్వస్థత
Rekha Naik | రేఖా నాయక్ ఇళ్లలో ఈడీ సోదాలు.. రూ.40.96 కోట్ల ధాన్యం కుంభకోణం కేసులో తనిఖీలు
HCU | హెచ్‌సీయూలో ఫుడ్ పాయిజన్.. 30 మందికిపైగా విద్యార్థులకు అస్వస్థత
Nitesh Tiwari | బాక్సాఫీస్ చరిత్రలో నితేష్ తివారి కొత్త రికార్డు.. రెండు సార్లు రూ.1500 కోట్ల క్లబ్‌లోకి చేరిన తొలి ఇండియన్ డైరెక్టర్!
Congress | మా ముందుకొచ్చి మాట్లాడే దమ్ముందా?.. కాంగ్రెస్ నేతలకు రైతు సవాల్
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

