తొలి ఇండియన్ సూపర్ హీరో ( తొలి సూపర్ గర్ల్ సినిమా) మూవీగా తెరకెక్కుతున్న చిత్రం ఇంద్రాణి (Indrani). ట్రైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రాన్ని స్టీఫెన్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ టీజర్ (Indrani Teaser)ను మేకర్స్ లాంఛ్ చేశారు. ఇంద్రాణిలో యానీ భరద్వాజ్ టైటిల్ రోల్ పోషిస్తుండగా..కబీర్ దుహన్ సింగ్, ప్రణీత జిజిన, గరిమ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇంద్రాణి తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. టైటిల్ రోల్ చేస్తున్న యానీ భరద్వాజ్ నటి మాత్రమే కాకుండా పర్వతారోహకురాలు కూడా.
హాలీవుడ్ బ్యూటీ గాల్ గాడట్ నటించిన వండర్ వుమెన్ ప్రాంఛైజీ మూవీస్ ప్రపంచవ్యాప్తంగా ఏ రేంజ్లో క్రేజ్ సంపాదించుకున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ తరహాలో థ్రిల్ అందించే విజువల్స్‌తో ఇంద్రాణి ఉండబోతుందని టీజర్‌తో అర్థమవుతుంది.
𝐇𝐞𝐫𝐞'𝐬 𝐭𝐡𝐞 𝐭𝐞𝐚𝐬𝐞𝐫 𝐨𝐟 #𝐈𝐍𝐃𝐑𝐀𝐍𝐈– India's First Super Hero Film with Time Travel concept 💥#IndraniTeaser ⏯️ https://t.co/xZITkx33Ao#YaaneeaBharadwaj @Kabirduhansingh @stephen_pallam #StanleySumanBabu #CharanMadhavaneni pic.twitter.com/V9W6BGjFU9
— BA Raju's Team (@baraju_SuperHit) October 14, 2022
Read also : Rajinikanth | జైలర్ షూటింగ్ స్పాట్లో రజినీకాంత్.. ఫొటోలు, వీడియో వైరల్
Read also : NC 22 Update | NC 22తో కార్తీకదీపం వంటలక్క టాలీవుడ్ ఎంట్రీ.. వివరాలివే
Read also : Mega 154 | క్రేజీ టాక్..మెగా 154లో రవితేజ పాత్ర పేరు ఇదేనట..!
Read also : Rakul Preet Singh | వచ్చే ఏడాది రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి..? తమ్ముడి హింట్పై రకుల్ రియాక్షన్ ఇదే
Read also : Mohan Raja | లూసిఫర్‌ను ఎందుకు చేస్తున్నారు..బుద్దుందా..లేదా? అన్నారు : డైరెక్టర్ మోహన్ రాజా