కీలక స్థానాల్లో ఉన్న ఒక్కో ఇంజినీరుకు రెండు, అంతకు మించి బాధ్యతలు.. కిందిస్థాయి ఇంజినీర్లు, సిబ్బందికి శక్తికి మించి పర్యవేక్షణ విధులు. ఉన్న అధికారులు, సిబ్బంది విరమణ పొందుతుంటే వారి స్థానాల్లో మరొకరికి �
ప్రతివారినీ ఆత్మవిమర్శ చేసుకోవాలని డిమాండ్ చేసే తెలంగాణ ‘పౌర సమాజం’ ఇప్పుడు తానే ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలేమో! ఒక పౌర సమూహంగా తెలంగాణ ఎక్కడో ఒకచోట ఒక ఫైన్ బ్యాలెన్స్ కోల్పోయినట్టు మాత్రం గత ఏడాది�
దక్షిణ తెలంగాణ ప్రజల సాగు, తాగు నీటి అవసరాలు తీర్చే లక్ష్యంతో చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘాల సమాఖ్య నాయకులు డిమాండ్ చేశారు.
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ప్రీ పీహెచ్డీ పరీక్షా ఫీజు స్వీకరణ గడువును పొడగించినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
MSF | సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణకు చట్టం తీసుకువస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాలను ఎస్సీ వర్గీకరణ ప్రకారమే చేపట్టాలని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షులు తోకల �
MLA Marri Rajashekar Reddy | తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు.
Maheshwaram | మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని చాలా ప్రాంతాలలో నీటి కటకట మొదలయ్యింది. గతంలో మిషన్ భగీరథ ద్వారా గ్రామాలలో, కాలనీలలో నీటి సరఫరా సజావుగా జరిగేది. ఎక్కడ కూడా ప్రజలు బిందెలతో, డ్రమ్ములతో నీళ్ల కోసం పడిగా
ఇది ప్రజాపాలన కాదని ప్రజలను వేధించే పాలన అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. కాంగ్రెస్ పాలన దేశ రాజకీయ చరిత్రలోనే మాయని మచ్చ అంటూ దుయ్యబట్టారు. ఆర్థిక పరిస్థితి మాకెందుకు త�
తెలంగాణలో తప్ప దేశంలోని ఏ రాష్ట్రంలో 5 డీఏలు పెండింగ్లో లేవు. కేవలం 3 రాష్ర్టాలు మాత్రమే ఉద్యోగులకు డీఏ బాకీపడ్డాయి. కేంద్రం ప్రభుత్వం పత్రి 6 నెలలకోసారి టంచన్గా డీఏ విడుదల చేస్తున్నది. కానీ, మన దగ్గర 5 డీఏ
రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. శుక్రవారం నిర్మల్ జిల్లా లింగాపూర్లో అత్యధికంగా 40.7 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోద
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్పై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎవరూ హర్షించరని రాజకీయ విశ్లేషకుడు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కే నాగేశ్వర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి ఇటువంటి సలహాలు ఎవరిస
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడ హైదరాబాద్ వెస్ట్ సిటీలో అత్యంత విలువైన ప్రాంతం. ఆ గ్రామ పరిధిలోని సర్వేనెంబర్ 27లో సుమారు 64.05 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. 1954-55 ఖాస్రా పహాణీతోపాటు 1959-60 సంవత్సర