Telangana Building Rules | తెలంగాణ బిల్డింగ్ రూల్స్ 2012కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక సవరణలు చేసింది. టీడీఆర్ వినియోగంపై కొత్త మార్గదర్శకాలను ఇస్తూ జీవో జారీ చేసింది. దీని ప్రకారం 21 మీటర్లకు పైగా ఎత్తు ఉన్న భవనాలన�
Manne Krishank | కాంగ్రెస్ సర్కార్ ప్రతి బడ్జెట్ మోసపూరితమేనని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ విమర్శించారు. తెలంగాణ ప్రజల సమస్యలపై ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టింపు లేదని విమర్శించారు.
రాష్ట్ర బడ్జెట్లో ప్రకటించిన తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల (టీపీఎస్) ఏర్పాటు ప్రక్రియను సర్కార్ ప్రారంభించింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో ఈ స్కూల్‌ను నెలకొల్పనున్నది.
ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ (టీఎస్టీ), మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ (ఎంఎస్టీ) పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆదివారం ప్రకటన విడుదల చేసింది. 198 ఖాళీల భర్తీ కోస�
గ్రేటర్‌లోని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలో (క్యూర్) సర్కార్ స్కూళ్ల అభివృద్ధికి రూ.1,011.65 కోట్లు వెచ్చించేందుకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులిచ్చింది. దీంట్లో 30% నిధులు సర్కార్ లేదా కార్పొరేట్ సోష
రాష్ట్రంలో కొత్త విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కమ్) ఏర్పాటుతో కొత్త పంచాయితీకి తెర లేచింది. చాంబర్లు, అధికారుల కేటాయింపు విషయమై దక్షిణ డిస్కమ్ (టీజీఎస్పీడీసీఎల్)కు, కొత్తగా ఏర్పాటైన రైతు డిస్కమ్ (టీజీ�
ప్రజాస్వామ్యంలో బడ్జెట్ అంటే కేవలం ఆదాయ-వ్యయాల పట్టిక మాత్రమే కాదు. అది ఒక రాష్ట్రం ఎటు దిశగా పయనిస్తుందో, ఎవరి అభివృద్ధిని ప్రాధాన్యంగా తీసుకుంటుందో చెప్పే సామాజిక-ఆర్థిక దిశానిర్దేశం. ఒక రకంగా చెప్పా
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను కోటాకు మించి కేటాయిస్తున్నామని కాంగ్రెస్ సర్కార్ ప్రగల్భాలు పలుకడమే తప్ప సగం కూడా ఖర్చు చేయడం లేదు. శాసనసభకు ప్రభుత్వం సమర్పించిన గణాంకాలే ఈ విషయాన్ని వెల్లడిస్తుండగ
‘సారీ.. శ్రీధర్. ఆత్మాభిమానం చంపుకొని, గౌరవాన్ని వదులుకొని కాంగ్రెస్‌లో కొనసాగలేను. మీకో దండం. మీ పార్టీకో దండం. ఇంతదూరం వచ్చి నన్ను కలిసినందుకు ధన్యవాదాలు. పార్టీలో కొనసాగడం మాత్రం ఇక జరిగే పనికాదంటూ మా�
ఆయిల్‌పామ్.. తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం జిల్లా తప్ప మిగతా రైతులకు పెద్దగా పరిచయం లేని పంట. అలాంటి పంట ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో సాగవుతున్నది. మొదట్లో సాగుకు సందేహించిన రైతులే ఆ తర్వాత ఉత్సాహ�
Kadiyam Srihari | స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి నిరసన సెగ తగిలింది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల సమస్యల గురించి వదిలేసి, మొక్కల గురించి మాట్లాడటంపై మల్కాపూర్ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Jeevan Reddy | కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి, సీనియర్ నాయకులు జీవన్‌రెడ్డికి బుప్పగింపులు మొదలయ్యాయి. పార్టీ వీడకుండా ఉండేందుకు ఆయనతో మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ సంప్ర�
Harish Rao | మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని మేం అసెంబ్లీలో చేసిన ఒత్తిడితోనే కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తెలిపారు. మా పోరాటం
Karimnagar II Town SI | కరీంనగర్ టూటౌన్ ఎస్సై చంద్రశేఖర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నెల 18వ తేదీన చంద్రశేఖర్ భార్య దివ్య ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన చంద్రశేఖర్.. ఇల్లంతకుంట మండలం సీతంపేటలోని అత�