Harish Rao | కేసీఆర్ కిట్లలో పోటీ పడితే.. రేవంత్ రెడ్డి తిట్లలో పోటీ పడుతున్నాడని బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు విమర్శించారు. 100 రోజుల్లో రేవంత్‌రెడ్డి ఏమైనా సాధించారా? అంటే పది సార్లు ఢిల్లీ వెళ్లొచ్చారని అన్నారు
Harish Rao | కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చింది.. రాష్ట్రంలో కరువు వచ్చిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ రాగానే ఆత్మహత్యలు మొదలయ్యాయని అన్నారు. ఇదేనా మీ పాలన అంటూ కాంగ
MLA Lakshmareddy | ఉప్పల్ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో దశలవారీగా అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(MLA Lakshmareddy) అన్నారు.
Minister Komati Reddy | మంత్రి కోమటిరెడ్డి నల్లగొండ నుంచి బ్రాహ్మణ వెల్లంల, బ్రాహ్మణ వెల్లంల నుంచి చిట్యాల వరకు నాలుగు లైన్ల రహదారి పనులకు శంకుస్థాపన చేశారు.
Mahabubabad | మహబూబాబాద్ పట్టణంలోని పలు కాలానీల్లో మంచినీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ CPI (ML) న్యూడె మోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు.
NRI | తెలంగాణలో అత్యంత వైభవంగా పీవీ శతజయంతి ఉత్సవాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిందని బీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్, పీవీ జయంత్యుత్సవాల కమిటీ సభ్యుడు మహేష్ బిగాల అన్నారు.
Gutha Sukhender Reddy | పార్టీలకు సంబంధం లేని రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉన్నాను. ఏ పార్టీ కండువా కప్పుకోవాల్సిన అవసరం నాకు లేదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutha Sukhender Reddy )అన్నారు.
Yadagirigutta | ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహ స్వామి (Sri Lakshminarasimha Swamy) కొండపై నిద్రించే సౌకర్యాన్ని ఆలయ అధికారులు కల్పించారు.
‘కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మోసపోయాం. హస్తం పాలనలో గోస పడుతున్నాం’ అనే మాట తెలంగాణలోని ప్రతిఒక్కరి నోట వినిపిస్తున్నది. అనతికాలంలోనే ‘కేసీఆర్ సర్కారే ఉండుంటే మాకు ఈ కష్టాలు ఉండకపోవు’ అనే చర్చ కూడా ప్
రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. డీఎస్సీ పరీక్షల కంటే ముందుగానే టెట్ నిర్వహించాలని నిర్ణయించింది.