Crime news | అనుమానాస్పద స్థితిలో ఓ నవ వధువు మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. ఈ విషాదకర సంఘటన పాలకుర్తి మండలం కుక్కలగూడూర్‌లో ఆదివారం చోటు చేసుకుంది.
Minister Errabelli | సీఎం కేసీఆర్ పాలన ప్రణాళిక బద్ధంగా సాగుతుంది. ప్రజలకు మేలు చేయలేని చాలా మంది విమర్శలు చేస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
NRI | భారత మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావు విగ్రహాన్ని అక్టోబర్ 22 న ఆస్ట్రేలియాలో ఆవిష్కరిస్తామని టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల అన్నారు.
Minister Talasani | సనత్ నగర్ డివిజన్లోని కంజర్ల లక్ష్మీనారాయణ (KLN) పార్క్‌ను రూ. 3 కోట్ల వ్యయంతో మరింత ఆధునీకరిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
Justice Ujjal Buyan| భారత రాజ్యాంగం కల్పించిన హక్కు మేరకు ప్రజలకు న్యాయ సహాయాన్ని అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నట్లు హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ బుయాన్ స్పష్టం చేశారు.
ZP chair person Madhukar | మాజీ సర్పంచ్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అంబీరు బాపు, సరోజన టీఆర్ఎస్ పార్టీలో చేరారు.వారికి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Minister Harish Rao |సద్దితిన్న రేవును తలిస్తే.. దేవుడు సల్లగ చూస్తాడు. అందుకే పని చేసే ప్రభుత్వాన్ని ఆదరించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.
తెలంగాణ రాష్ట్ర పండుగ, బతుకమ్మ ఉత్సవాల ప్రారంభం (ఆదివారం నుంచి) సందర్భంగా, రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. పుట్టింటికి చేరిన ఆడబిడ్డలు తీరొక పూలతో బతుకమ్మను పేర్చి,
పండుగ పూట సమర్పించే ప్రతి నివేదనలో ఒక పరమార్థం ఉన్నది. బతుకమ్మ ఆట తర్వాత ప్రసాదాన్ని అందరికీ పంచుతారు. ‘పాయసాన్నప్రియా, దధ్యన్నాసక్త హృదయా, ముద్గౌదనాసక్త చిత్తా, హరిద్రాన్నైక రసికా, గుడాన్న ప్రీత మానసా’ �