Konda Surekha | ‘మాకు న్యాయం చేస్తానని నమ్మించి ఓట్లు వేయించుకున్న మంత్రి సురేఖ.. ఏం న్యాయం చేయలేడందని, ఇంటికి వెళితే కుక్కలను వదిలి బయటకు తరిమేశారని’ ఓ మహిళ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Bhupalapally | ఒక్కో లారీకి రూ.4,500 చొప్పున రోజుకు 550 లారీలు.. మొత్తం రూ.24.75 లక్షలు. ఇది ఇసుక క్వారీల్లో గుత్తేదారుల ఒక రోజు అక్రమ ఆదాయం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఇసుక రీచుల్లో ఈ వసూళ్ల దందా బహిరంగంగానే కొనసాగుతున్
KTR | మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటిస్తున్నారు. పెద్దవంగర మండల కేంద్రానికి చేరుకున్న కేటీఆర్‌కు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇతర బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలిక�
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. ఆయనకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ను చూసేందుకు అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు ఎ
Rajinikanth | టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ వెల్లలచెరువు రజినీకాంత్ తండ్రి వెల్లలచెరువు సాంబశివరావు మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సాంబశివరావు ఆత్మకు శాంతి చేకూరాలని కో�
KTR | తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తోందని, ప్రభుత్వ వైఫల్యాలు, అరాచకాలపై విద్యార్థి లోకం ఉద్యమించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.
Chandrababu | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి హైదరాబాద్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగరాన్ని అన్నివిధాల అభివృద్ధి చేశానని పునరుద్ఘాటించారు. హైదరాబాద్‌లో ఉన్న ముస్లింలంతా కోటీశ్వరులు, లక్షాధికారులు
KTR | కాంగ్రెస్ మోసాలను ఎండగట్టేందుకు ప్రారంభించిన ‘బాకీ కార్డు’ ఉద్యమమే రేవంత్ సర్కార్ భరతం పట్టే బ్రహ్మాస్త్రమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గల్లీ ఎన్నికలైనా, ఢిల్లీ ఎన్నికలైనా గెల�
Harish Rao | రెండేళ్లుగా రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని విద్యాసంస్థల యాజమాన్యాలు మొత్తుకుంటున్నా రేవంత్ సర్కారు మొద్దు నిద్ర నటిస్తుండటం సిగ్గుచేటు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు విమర్
Banakacherla | బనకచర్లతోపాటు ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదాల పరిష్కారానికి ఏర్పాటు చేయనున్న కమిటీలో ఉండే సభ్యుల పేర్లు పంపాలని కేంద్రం ఇరు రాష్ర్టాలకు లేఖ రాసిం ది.
రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు (SSC Exams) ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
Harish Rao | మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావుపై బాచుపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయినట్లు తెలుస్తుంది. హరీశ్‌రావుతో పాటు ఆయన అనుచరులు తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని చక్రధర్ గౌడ్
Chandrababu | తెలంగాణపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి అవమానించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు.. హైదరాబాద్ స్థాయిని దిగజార్చేలా మాట్లాడారు. 1995లో హైదరాబాద్ పాడుబడినట్లు ఉండేదని వ్
Telangana | రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరిగింది. పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్‌కే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచే చలి మొదలై.. ఉదయం 10 గంటల దాకా చలి తగ్గకపోవడంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జనం