Tamil Nadu Minister | ప్రధాని మోదీని అవమానించేలా తమిళనాడు మంత్రి వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ మండిపడింది. ఆ మంత్రికి వ్యతిరేకంగా విమర్శలు చేసింది. అలాగే ఎన్నికల సంఘం (ఈసీ)కి ఫిర్యాదు చేస్తామని పేర్కొంది.
Udhayanidhi Stalin: సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్
ఇస్రో స్పేస్ పోర్టు శంకుస్థాపన సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం పత్రికల్లో ఇచ్చిన ఒక ప్రకటనలో దొర్లిన ఒక భారీ తప్పిదం ఆ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఇరుకున పడేసింది. చైనా జెండాతో కూడిన రాకెట్‌ను ఆ ప్రకటనలో ఉంచడ�
Ponmudy | తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి కె. పొన్ముడి దంపతులకు ఎదురు దెబ్బ తగిలింది. అవినీతి కేసులో (corruption case) మంత్రికి మద్రాసు కోర్టు (Madras High Court) మూడేళ్ల జైలు శిక్ష విధించింది.
సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు దుమారం రేపిన నేపధ్యంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి, డీఎంకే (DMK) నేత శేఖర్ బాబు గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. హిందువులు, సనాతన ధర్మా�
Udhayanidhi Stalin | తన తల కోసం రూ.10 కోట్లు అవసరం లేదని, తల దువ్వుకోవడానికి పది రూపాయల దువ్వెన సరిపోతుందని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) అన్నారు.
Udhayanidhi Stalin | ‘సనాతన ధర్మం’ డెంగ్యూ, మలేరియా లాంటిదని, దాన్ని నిర్మూలించాలని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా మత, రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. స్టాలిన్ వ్యాఖ్యల
Senthil Balaji | క్యాష్ ఫర్ జాబ్ కేసులో అరెస్టయిన తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని కస్టడీలోకి తీసుకునే హక్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కు ఉన్నదని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. జస్టిస్ సీవీ కార్�
Senthil Balaji | మనీలాండరింగ్ కేసులతో తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీకి సెషన్స్ కోర్టు ఈ నెల 28 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మంగళవారం అర్ధరాత్రి విద్యుత్ మంత్రిగా పని చేస�
బీజేపీయేతర రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు గవర్నర్ల నుంచి అనేక అడ్డంకులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. గవర్నర్లను ఎన్నికకాని వ్యక్తులుగా పేర్కొన్న ఆయన వారి అనైతిక ప్రవర్తనను ప్రశ్నించారు.