మా వల్ల ధనవంతులయ్యారు గానీ మాకు ఓటేయలేదు : మంత్రి శేఖర్ బాబు
తమిళనాడు మంత్రి పీకే శేఖర్‌బాబు ఉత్తర భారతీయులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

చెన్నై : తమిళనాడు మంత్రి పీకే శేఖర్‌బాబు ఉత్తర భారతీయులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. డీఎంకే పార్టీ వల్లనే తమిళనాడులోని ఉత్తర భారతీయులు ధనవంతులు అవుతున్నారని, అయితే ఎన్నికల్లో మాత్రం మాకు ఓటు వేయకుండా బీజేపీకి ఓటు వేశారని మంత్రి శేఖర్ బాబు అన్నారు. మంత్రి ప్రకటన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు తలనొప్పిగా మారనున్నది.
బుధవారం చెన్నైలోని ఒక కార్యక్రమానికి హాజరైన శేఖర్ బాబు మాట్లాడుతూ.. తమిళనాడులో నివసిస్తున్న ఉత్తర భారతీయులు డీఎంకే ప్రయత్నాల వల్ల సంపాదించి ధనవంతులు అయ్యారని, అయితే వారు ఎన్నికల సమయంలో బీజేపీకి ఓటు వేశారని అన్నారు. ఇప్పడే కాదు వారు 2011 నుంచి ఇప్పటివరకు మన పార్టీకి ఓటేయడం లేదన్నారు. మనకు ఓటేయనప్పటికీ వారికి సహాయపడండి.. వారు అపరాధభావంతో సిగ్గుపడేలా చేయండి అని పిలుపునిచ్చారు. వారు ఎప్పటికైనా తమ తప్పులను గ్రహించి సిగ్గుపడతారని చెప్పారు. శేఖర్ బాబు స్టాలిన్ మంత్రివర్గంలో ఎండోమెంట్స్ మినిస్టర్‌గా ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
నేర తీవ్రతను చూసి బెయిలివ్వండి: హైకోర్టులకు సుప్రీంకోర్టు సూచన
ఆఫ్ఘాన్ నుంచి పూర్తిగా వెళ్లిపోవడం లేదు : అమెరికా
వ్యాక్సిన్ నిలపాలంటూ పిటిషన్.. పిటిషన్‌దారుకు 50 వేల జరిమానా..
భారత్‌లో 130 రోజుల్లో 20 కోట్ల మందికి వ్యాక్సిన్
పాకిస్తాన్‌తో యుద్ధం వస్తే రాష్ట్రాలు సొంత ట్యాంకులు కొని పోరాడాలా? : కేజ్రీవాల్
మధ్యప్రదేశ్‌లో పీపీఈ కిట్ల కుంభకోణం..
ఇక ఎవరి ఆస్తికి నష్టం కలిగించినా భర్తీ చేయాల్సిందే..!
సముద్రంలో అరుదైన ఖనిజాలను కనుగొన్న జపాన్
7 ఏండ్లలో మోదీ 7 నిర్ణయాలు.. ప్రతి భారతీయుడిపై ప్రభావం
భారత ప్రధానిగా మోదీ ప్రమాణం.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ‘రణబాలి’ గ్రాండ్ సక్సెస్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎక్కడంటే?
Mercedes Benz | హైదరాబాద్‌లో మహావీర్ మోటార్స్ సరికొత్త రికార్డ్.. దసరా కానుకగా 50 మెర్సిడేస్ బెంజ్ కార్ల డెలివరీ.. !
Odisha Athletes | కటక్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ఒడిశా అథ్లెట్ల మృతి.. సీఎం సంతాపం
Annamalai | ‘12 ఏళ్లుగా అధికారంలో ఉన్నా, శతృవులను సృష్టించుకోవాల్సి వస్తున్నది’.. బీజేపీపై అన్నామలై విమర్శలు
NZvIND: గ్లెన్ ఫిలిప్స్ 82 నాటౌట్.. ఇండియా టార్గెట్ 226
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

