న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘోర పరాజయంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. షమీ లక్ష్యంగా సోషల్ మీడియాతో జరిగిన దాడిని భారత క్రికెటర్లు, పలువుర�
Ind vs Pak | పాకిస్థాన్ అద్భుతంగా బ్యాటింగ్ చేసిందని కొనియాడిన అక్తర్.. ఆ తర్వాత భారత ఓటమికి టాస్‌ను కారణంగా పేర్కొన్నాడు. టాస్ ఓడినప్పుడే భారత జట్టు సగం మ్యాచ్ ఓడిందని..
Ind vs Pak | టీ20 ప్రపంచకప్‌లో భారత్ తన తొలి మ్యాచ్‌లో ఘోరంగా ఓడిపోయింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లోనూ దారుణంగా విఫలమైంది.
ప్రపంచకప్‌లలో భారత్‌పై పాకిస్థాన్ తొలి గెలుపు షాహీన్ షా బుల్లెట్ బౌలింగ్.. రిజ్వాన్, బాబర్ మెరుపులు.. కోహ్లీ ఒంటరి పోరాటం వృథా మరో మ్యాచ్ మాత్రమే! ప్రపంచాన్ని జయించిన ఇమ్రాన్ ఖాన్ వల్ల కాలేదు!!స్�
5 వికెట్ల తేడాతో బంగ్లా ఓటమి షార్జా: గ్రూప్ దశలో చక్కటి ప్రదర్శనతో సూపర్-12కు దూసుకొచ్చిన శ్రీలంక.. ఇక్కడా అదే జోరు కొనసాగించింది. ఆదివారం గ్రూప్-1లో భాగంగా జరిగిన తొలి పోరులో లంక 5 వికెట్ల తేడాతో బంగ్లాదే�
Ind vs Pak | త్కంఠ భరితంగా సాగుతున్న భారత్, పాకిస్థాన్ టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయిన భారత్ 151
Ind vs Pak | చిరకాల ప్రత్యర్థితో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ మరో వికెట్ కోల్పోయింది. రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు బాదిన వికెట్ కీపింగ్ బ్యాట్స్‌మెన్ రిషభ్ పంత్ (39)
Ind vs Pak | భారత్, పాక్ మధ్య హైఓల్టేజ్ పోరు నరాలు తెగే ఉత్కంఠతో సాగుతోంది. టాస్ గెలిచిన పాక్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా తొలి ఓవర్లోనే భారత్‌కు అత్యంత కీలకమైన రోహిత్ శర్మ (0) డకౌట్