WI vs SA | టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా
WI vs SA | టీ20 ప్రపంచకప్‌లో మరో ఆసక్తికర సమరానికి తెరలేచింది. మంగళవారం నాడు సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్ల మధ్య మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది.

దుబాయ్: టీ20 ప్రపంచకప్‌లో మరో ఆసక్తికర సమరానికి తెరలేచింది. మంగళవారం నాడు సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్ల మధ్య మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా సారధి టెంబా బవుమా మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డీకాక్‌ను పక్కనపెట్టారు.
అతని స్థానంలో హెన్నిక్ క్లాసెన్‌ను తీసుకున్నారు. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు దక్షిణాఫ్రికా ఆటగాళ్లంతా ఒక మోకాలిపై కూర్చోవాలని సైతాఫ్రికా క్రికెట్ బోర్డు మార్గదర్శకాలు విడుదల చేసింది. టీ20 ప్రపంచకప్‌లో దాదాపు అన్ని జట్లూ ఈ సంస్కృతిని ఫాలో అవుతున్నాయి. ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ఉద్యమానికి మద్దతుగా ఇలా ఒక మోకాలిపై ఆటగాళ్లు కూర్చుంటున్న సంగతి తెలిసిందే.
ఇంగ్లండ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు స్వల్పస్కోరుకే ఆలౌట్ అయింది. భారీ హిట్టర్లున్న ఈ టీమ్ ఇలా 55 పరుగులకే ఆలౌట్ అవడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి టీ20 ప్రపంచకప్‌లో ముందుకెళ్లాలని విండీస్ భావిస్తోంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

