Heat wave | ఈ ఏడాది ఏప్రిల్ నెలలో మునుపెన్నడూ లేనంతగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 103 ఏండ్లలో ఎన్నడూలేని అత్యధిక ఉష్ణోగ్రతలు ఈసారే నమోదయ్యాయి.
గ్రేటర్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతుండటంతో నగరం అగ్నిగుండాన్ని తలపిస్తోంది. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41.8డి�
భానుడు మండుతున్నడు. వారం పది రోజుల నుంచి అంబటాళ్లకే అగ్గి కురిపిస్తున్నడు. గరిష్ఠంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలతో అదరగొడుతున్నడు. జిల్లా అంతటా నిప్పుల కొలిమిలా మారుతుండడంతో జనం అల్లాడుతున్నరు.
ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచి భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. జిల్లాలో శుక్రవారం రికార్డు స్థాయిలో 45.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిడమనూరులో అత్యధికంగా 45.2 డిగ్రీలు, మాడ్గులపల్లిలో 45.1, త్
మంచిర్యాల జిల్లాలో శుక్రవారం ఎండ దంచికొట్టింది. గరిష్ఠంగా 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం ఏడింటికే భానుడు భగభగ మండగా, సాయంత్రం ఏడింటి దాకా ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేసింది. అత్యవసర పరిస్థితులుంటే తప్
సూర్యుడు రోజురోజుకూ మండిపోతున్నాడు. ఉదయం నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు కూడా వేడిమి తగ్గడం లేదు. మరీ రెండ్రోజులుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సూర్యుడు నిప్పులు కక్కుతుండగా మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందో�
భానుడు నిప్పుల కొలిమిలా మండుతున్నాడు.. ఉదయం తొమ్మిది దాటితేనే భగ్గుమంటున్నాడు.. మధ్యాహ్నం వేళ తీవ్రరూపం దాల్చుతున్నాడు. రోజురోజుకూ ప్రతాపం చూపిస్తున్నాడు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 44 డ�
వనపర్తి జిల్లాలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతున్నది. అన్ని ప్రాం తాల్లో సాధారణం కన్నా 2నుంచి 3 డిగ్రీలు అదనంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉద యం 7నుంచి సాయంత్రం 6 గంటల వరకు భానుడి తాపం కొనసాగుతుంది.
ఎండలు దంచి కొడుతున్నాయి. రెండు రోజులుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 40 డిగ్రీల అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు 28 డిగ్రీలుగా ఉంటున్నాయి. ఉదయం పది గంటలకే మొదలవుతున్న ఎండ మధ్యాహ్
మంచిర్యాల జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం తొమ్మిదింటి నుంచే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. జనం బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. మధ్యాహ్నం రోడ్లు, ప్రధాన చౌరస్తాలు నిర్మానుష్యంగా మారుతున్నాయి.
రోజురోజుకూ ఎండలు మరింతగా మండిపోతున్నాయి. ఒకవైపు ఠారెత్తించే ఎండలు, మరోవైపు తట్టుకోలేని వేడిమితో కూడిన వడగాలులు, ఇంకోవైపు భరించలేనంతగా ఉక్కపోత అన్ని వెరిసి వేసవిలో ఎండా వేడిమితో ప్రజలు నిత్యం ఉక్కిరి బ�