ఎండ @40 డిగ్రీలు
ఎండలు దంచి కొడుతున్నాయి. రెండు రోజులుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 40 డిగ్రీల అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు 28 డిగ్రీలుగా ఉంటున్నాయి. ఉదయం పది గంటలకే మొదలవుతున్న ఎండ మధ్యాహ్నం వరకు క్రమంగా పెరుగుతోంది.
- దంచి కొడుతున్న భానుడు
ఎండలు దంచి కొడుతున్నాయి. రెండు రోజులుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 40 డిగ్రీల అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు 28 డిగ్రీలుగా ఉంటున్నాయి. ఉదయం పది గంటలకే మొదలవుతున్న ఎండ మధ్యాహ్నం వరకు క్రమంగా పెరుగుతోంది.
పగలంతా వేడి గాలులు వీస్తున్నాయి. దిన దినం హీటెక్కుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారయంత్రాంగం సూచిస్తోంది. మార్చి నెలాఖరులో ఒకట్రెండు రోజులు మినహా అత్యధిక ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలు దాటలేదు. ఇప్పుడు 40 డిగ్రీలు నమోదైతే మున్ముందు పరిస్థితి ఎలా ఎంటుందో అర్థం చేసుకోవచ్చు.
– స్టాఫ్ ఫొటోగ్రాఫర్, కరీంనగర్
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

