మళ్లీ విస్తరిస్తున్న అల్‌ఖైదా!
అనేక దేశాలు నియంత్రించాలని చూసినా, ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా మళ్లీ తన సామర్థ్యాన్ని పెంచుకొంటున్నట్టు ఐరాస పర్యవేక్షణ బృందం నివేదిక వెల్లడించింది. అమెరికాలో 9/11 దాడుల సమయంలో ఆ సంస్థ 5 వేల మంది సభ్యులను కలిగి ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 25 వేలకు చేరుకుందని తెలిపింది.
జెనీవా : అనేక దేశాలు నియంత్రించాలని చూసినా, ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా మళ్లీ తన సామర్థ్యాన్ని పెంచుకొంటున్నట్టు ఐరాస పర్యవేక్షణ బృందం నివేదిక వెల్లడించింది. అమెరికాలో 9/11 దాడుల సమయంలో ఆ సంస్థ 5 వేల మంది సభ్యులను కలిగి ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 25 వేలకు చేరుకుందని తెలిపింది.
బ్రిటిష్ ఎం16 తదితర నిఘా సంస్థల సమాచారం మేరకు ఈ సంఖ్యను వెల్లడించింది. తమ వార్షిక ఉగ్రవాద ముప్పు నివేదికలో ఈ విషయాలను తెలియజేసింది. ఐసిస్ లాంటి సంస్థలు పుట్టుకొచ్చినా అల్‌ఖైదా తన కార్యకలాపాల నుంచి వెనక్కి తగ్గలేదని నివేదిక వివరించింది. ఇప్పటికీ ఆ సంస్థ కుట్రలు, దాడులకు ప్రణాళికలను రచిస్తున్నదని తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

