Hyderabad | గ్రేటర్లో ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 40.3, కనిష్ఠం 27.2 డిగ్రీలు, గాలిలో తేమ 20 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. -సిటీబ్యూరో