Summer | హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. భానుడి భగభగకు ప్రజలు విల�
TS Weather | నిన్నమొన్నటి వరకు తెలంగాణపై దోబూచులాడిన మేఘాలు వర్షాలు కురిపించి వేసవి ఉక్కపోతను దూరం చేశాయి. భానుడి బాధ తప్పిందని ప్రజలు కాస్తంత ఊపిరి పీల్చుకునేలోపే మళ్లీ వచ్చేశాడు. ఈసారి చండ్రనిప్పులు కురిపిస
పిల్లలకు ఇష్టమైన రోజులు వేసవి సెలవులు. ఆ రోజుల్లో ప్రత్యేకమైన ప్రదేశానికి వెళ్దామనో, పిల్లల అభిరుచికి తగినట్లుగా దేనిలోనైనా శిక్షణ ఇప్పిద్దామనో తల్లిదండ్రులు ఆలోచిస్తారు. అయితే.. వీటికంటే ముందు ఈ వేసవి�
మూడు రోజుల నుంచి భానుడు నిప్పులు కక్కుతుండగా, ఎన్నడూ లేనివిధంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తున్నాయి. సోమవారం జగిత్యాల జిల్లాలో 45.5 డిగ్రీలు, పెద్దపల్లి, కరీంనగర్లో 44.8 డిగ్రీలు, సిరిసిల్లలో 42.8 డిగ్రీలు న
మండు వేసవిలోనూ ఉమ్మడిజిల్లాలో కొన్ని ప్రాంతాలు పర్యాటకుల మనుస్సును దోచుకుంటు న్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ సమీపంలోనూ పురాతన చెక్‌డ్యాం ఉన్నట్లు చుట్టుపక్కల వారికి తప్పా బయటి ప్రపంచానికి
ఆలేరు నియోజకవర్గం ఒక్కప్పుడు ఏడారి ప్రాంతం. ఇక్కడ సాగుకు వర్షాధారమే ఆధారం. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో చెరువులు నిరాదరణకు గురయయ్యాయి. ఫలితంగా వర్షాలు వచ్చినా చెరువులు తెగి నీరు వృథాగా పోయేది.
Summer | పిల్లలకు ఇష్టమైన రోజులు వేసవి సెలవులు. ఆ రోజుల్లో ప్రత్యేకమైన ప్రదేశానికి వెళ్దామనో, పిల్లల అభిరుచికి తగినట్లుగా దేనిలోనైనా శిక్షణ ఇప్పిద్దామనో తల్లిదండ్రులు ఆలోచిస్తారు. అయితే.. వీటికంటే ముందు ఈ వే�
ఎండాకాలం వచ్చిందంటే చెట్లు మొత్తం మోడుబారి పోవడంతోపాటు ప్రకృతి రమణీయత కూడా దెబ్బతింటుంది. అయితే మండలంలోని పలు గ్రామాల్లో హరితహారం కార్యక్రమంలో భాగంగా రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి మండు
కత్తి అవసరం లేకుండానే కొబ్బరిబొండాలు కోసే యంత్రం అందుబాటులోకి వచ్చింది. వేసవిలో డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఎక్కువగా కొబ్బరి నీళ్లు సేవిస్తుంటారు. ఆరోగ్యానికి మేలు చేసే ఈ కొబ్బరిబొండాలతో వ్యాపారం అన్�
పర్యాటక రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటున్న భాగ్యనగరంలో ఆహ్లాదానికి కొదువ లేదు. ముఖ్యంగా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే సాగర్ తీరాన ఏర్పాటు చేసిన సమ్మర్ ఉత్సవ్ మేళా సముద్రపు అనుభూతిని మిగిలి�
వేసవి కాలంలో పశువుల పట్ల యజమానులు కనీస జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. లేకుంటే వడదెబ్బకు గురై తీవ్ర నష్టం కలిగించే ప్రమాదం ఉంది. పశు వైద్యులు ఇదే విషయాన్ని చెబుతున్నారు.
డవిలో లభించే పండ్లు కనబడితే చాలు నోరూరక తప్పదు. వేసవిలో మాత్రమే లభించే పాల పండ్లు, మొర్రి పండ్లు, జీడి మామిడి, తునికి పండ్లు చాల రుచిగా ఉంటాయి. వేసవిలో గిరిజనులు వీటితో ఉపాధి పొందుతుంటారు.
వేసవిలో ఏదో ఓ చోటుకు ఎన్నో కొన్ని రోజులు వెళ్లొస్తే కానీ మనసుకు తృప్తిగా ఉండదు. అకాల వర్షాలు, అనూహ్యమైన ఎండలు.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే. కాకపోతే, ఆ ట్రిప్ సాఫీగా సాగేందుకు ఈ టిప్స్ సాయపడతాయి.
ఉమ్మడి జిల్లాలో సాగునీటి ఇక్కట్లకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. చెక్‌డ్యాముల నిర్మాణంతో భూగర్భ జలమట్టం పెరుగుతున్నది.
వేసవి కదా అని వేడుకలు రాకుండా ఉండవు. ఉక్కగా ఉందని చక్కటి డ్రెస్సులు వేసుకోకుండా ఉండటమూ కుదరదు. అంతంత మాత్రం అలంకరణ అసలే వీలుపడదు. అలాంటప్పుడు అందంగా, అంతే తేలికగా ఉండే బట్టలుంటే బాగుంటుంది అనిపిస్తుంది.