Kamareddy rains | కామారెడ్డి జిల్లాలో వానలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతూ.. అలుగు దుంకుతున్నాయి.
ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. తండాలు, గూడేలు, పల్లెలు నీటిలో చిక్కుకున్నాయి. బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది.
నైరుతి రుతుపవనాల ఆగమనం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మంగళవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో భారీ వర్షాల�
విధి నిర్వహణ కోసం వరదను సైతం లెక్కచేయలేదామె. రెండు వాగులు దాటి సుమారు మూడు కిలోమీటర్లు నడిచి సబ్సెంటర్కు చేరుకుంది. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం సర్వాయి సబ్సెంటర్లో ఎనిమిది మంది ఆశ కార్యకర్తలు �
Manipur violence | మణిపూర్ రోడ్లపై ముడిచమురు పెద్ద ఎత్తున ప్రవహించింది. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని విద్యుత్తు కేంద్రం నుంచి ముడిచమురు పెద్ద ఎత్తున లీక్ అయింది. లీమాఖోంగ్ పవర్‌స్టేషన్ నుంచి బుధవారం రాత్రి ఈ లీక�
ఇటీవలి వర్షాలకు కుంటలు, వాగుల్లో ఎక్కడచూసినా చేపలు పుష్కలంగా వచ్చి చేరాయి. వరదలకు కొన్ని ప్రాంతాల్లోనైతే పెద్ద పెద్ద చేపలు కూడా కొట్టుకు రావడం మనం చూశాం. మానుకోట జిల్లాలో అరుదైన క్యాట్‌ఫిష్, బంగారు వర్�
వారం రోజులు పాటు కురుస్తున్న వర్షాల వల్ల చెరువులు మత్తడి దుంకి..అలుగు పారుతున్నాయి. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం వరకు నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు �
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో నాలుగు రోజులుగా వర్షం వదలడంలేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తుండడంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. పలు చోట్ల లోతట