కీలకమైన జలమార్గం హొర్ముజ్ జలసంధిని తెరవాలన్న తన ఇదివరకటి నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటూ దానిపై ఇరాన్ శనివారం మళ్లీ ఆంక్షలు విధించింది. అమెరికా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు ఇరాన్ ఆరోపించ
India Summons : హార్ముజ్ జలసంధి వద్ద కీలక పరిణామం చోటు చేసుకుంది. జలసంధిని దాటేందుకు ప్రయత్నించిన భారత నౌకలపై ఇరాన్ నేవీ కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.
Strait Of Hormuz : ప్రపంచానికి ఇరాన్ మరోసారి షాకిచ్చింది. హార్ముజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ప్రకటించిన కొన్ని గంటల్లోనే తిరిగి మూసేసింది. అమెరికా అనుసరిస్తు్న్న విధానమే దీనికి కారణమని ఆరోపించింది.
ప్రపంచ దేశాలకు ఇరాన్ శుభవార్త చెప్పింది. హొర్ముజ్ జలసంధిని తాత్కాలికంగా పూర్తిగా తెరిచి ఉంచుతున్నట్టు ప్రకటించింది. లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య అమెరికా మధ్యవర్తిత్వంలో తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం
Strait Of Hormuz : ప్రపంచానికి ఇది గుడ్‌న్యూస్. అందరూ ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతుందా అని ఎదురుచూసిన హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది.
పశ్చిమాసియా యుద్ధం సెగ ఇప్పుడు వైమానిక రంగాన్ని కూడా తాకింది. యూరప్‌లో ఆరు వారాలకు సరిపడా జెట్ ఇంధనం మాత్రమే మిగిలి ఉందని, ఇరాన్-యూఎస్ యుద్ధ సంక్షోభం ఇలాగే కొనసాగితే విమానాల రద్దు త్వరలోనే ప్రారంభం అ�
హొర్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తూ దాని గుండా తమ నౌకలు, ట్యాంకర్లు వెళ్లకుండా అడ్డుకుంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరిపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. హొర్ముజ్‌పై అమెర
ప్రజలు మళ్లీ కట్టెల పొయ్యిలు, కుంపట్లు, కిరోసిన్ స్టవ్‌లను ఆశ్రయించాల్సిందేనా? లేక ఎలక్ట్రిక్, ఇండక్షన్ స్టవ్‌లు, వంటింట్లోకి చేర్చాల్సిందేనా? రానున్న రోజుల్లో ఇటువంటి పరిస్థితులు అందరూ కచ్చితంగా ఎ�
Donald Trump : హార్ముజ్ జలసంధి విషయంలో అమెరికా తీసుకుంటున్న చర్యలకు చైనా మద్దతు ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అలాగే, ఈ యుద్ధంలో ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేయబోమని చైనా హామీ ఇచ్చిందని కూడా ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మిత్ర దేశాల నుంచి నిరాకరణ కొనసాగుతున్నది. ఇరాన్ పోర్టులను బ్లాక్ చేయాలన్న ఆయన పిలుపునకు పలు నాటో దేశాలు మద్దతు ఇవ్వలేదు. అది తమ పని కాదని పేర్కొన్నాయి.
హొర్ముజ్ జలసంధిలో ఇరాన్ నౌకాశ్రయాలను అమెరికా దిగ్బంధించడం వల్ల ఆ దేశానికి రోజుకు రూ.4,081 కోట్ల ఆర్థిక నష్టం జరగొచ్చని వాల్‌స్ట్రీట్ జర్నల్ అంచనా వేసింది. ఈ దిగ్బంధనం చమురు, ఎరువులు, ఆహారం ఇతర వస్తువుల �
: హొర్ముజ్ జలసంధిపై దిగ్బంధనం విధించడంపై అమెరికాకు చైనా గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్‌తో చైనా ద్వైపాక్షిక సంబంధాల్లో జోక్యం చేసుకోవద్దని కూడా అమెరికాను చైనా రక్షణ మంత్రి డాంగ్ జున్ హెచ్చరించార�
China : హోర్ముజ్‌ను అమెరికా బ్లాక్ చేయడం ప్రమాదకరమని చైనా పేర్కొన్నది. ఇది బాధ్యతారాహిత్యమైన చర్య అని వెల్లడించింది. పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం కోసం నాలుగు సూత్రాల ప్రతిపాదన చేశారు చైనా
ఇరాన్‌తో కీలక చర్చలు ఎటువంటి పురోగతి లేకుండా విఫలమైన తర్వాత వ్యూహాత్మకంగా కీలకమైన హొర్ముజ్ జలసంధి ద్వారా ఇరాన్ ఓడరేవులను కలిపే సముద్రమార్గాన్ని అమెరికా నౌకాదళం దిగ్బంధించడం ప్రారంభిస్తుందని అమెరి�