భోజనం చేసి మంచం ఎక్కబోతుండగా సెల్ మోగింది. చేసింది పార్వతి. విశాఖపట్నం నుంచి. ఆత్రంగా ఆన్ చేశాడు శివ.“చెప్పు!”“గచ్చిబౌలీలోని ఓ పేరున్న సాఫ్ట్వేర్ కంపెనీ క్యాంపస్ సెలక్షన్స్‌లో నాకు ఉద్యోగం వచ్చింద�
నేను మీకు నా కథ చెప్పేముందు.. అమ్మ-నాన్నల, తాతయ్య-నానమ్మల ద్వారా నేను విన్న, నేను తెలుసుకున్న మా ఇంటి కథ, అందులో ఉన్న నా కథ చెప్తాను వినండి. అమ్మ, నాన్న నా ముందే అన్ని విషయాలూ మాట్లాడుకుంటారు.
ఇంత దారుణానికి ఒడిగట్టిన శరత్‌ను ముక్కలు ముక్కలుగా నరుకాలన్న కోపంతో రుద్ర అండ్ టీమ్ మళ్లీ డెన్‌కు తిరిగొచ్చారు. ‘అసలు నువ్వు మనిషివేనా?’ అంటూ పక్కనే ఉన్న ఓ రాడ్‌తో శరత్ ముఖంపై కొట్టాడు రుద్ర.
ఏంది పప్పా! నువ్వు చెహ్రా పెంచుమంటే పెంచవ్? అరవై ఏండ్లకు వచ్చిగూడా ఇంకా అవుశి పోరని లెక్క గడ్డం, మీసాలు నున్నగ గీసుకుంటవ్ గనీ.. గా నెత్తి మీద బొచ్చు మాత్రం తియ్యవ్.
జీ ఆ రహే హై! ఉటోఉటో”.. మెట్లపై అడ్డంగా కూర్చుని గ్రిల్స్‌కి వెల్డింగ్ పనిని తదేకంగా చేస్తున్న వాడిని హెచ్చరిస్తూ అన్నాడు, అతని పక్కతను.సన్నని తెల్లని దుమ్ము, ధూళితో నిండి ఉన్న ఆ తెల్లని పాలరాతి మెట్లపై, ఒం
కళ్లుతెరుద్దామన్నా తెరవలేనంత మత్తు. నా యజమాని కూడా నిద్రపోతున్నాడు. భలే యజమాని దొరికాడు! రాత్రంతా పనిచేసి పగలు పడుకుంటాడు. ఇంతలో రోడ్డుమీద పెద్ద శబ్దం వినిపించింది.
తన సంగటికాళ్లతో కలిసి పురవీధులను దాటి, గిరి శిఖరాన్ని చేరుకున్న జయసేనుడు.. ఒక్కసారి తన పోదన నగర సౌందర్యాన్ని చూసి మైమరచిపోయాడు. మిత్రులతో ఇలా అన్నాడు పోదనమా తథాగతు ప్రబోధన కేంద్రమనంగ తోచు, నింపాదిగ చూడు డ
సమయం ఒంటి గంట దాటిపోతున్నది. గేటు పక్క గొలుసుతో కట్టేసి ఉన్న స్నూపీ నిమిషానికోసారి కూర్చుంటూ మళ్లీ పైకి లేస్తూ, ఓసారి గిరగిరా తిరిగి మళ్లీ నిలబడి.. పదేపదే వాష్ ఏరియా వైపున్న వంటగది తలుపు వైపు చూస్తున్నది
చేర రాజ్యంలోని కథాకళి నృత్తం జాయచోడుణ్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. అసలు సిసలు నృత్తంగా దానిని హృదయానికి హత్తుకున్నాడు. తమిళరాజ్యాలలోని దేవాలయాలు జాయచోడుణ్ని విస్తుగొలిపాయి. వాటిని ఎంత విశాలంగా నిర్�
భయమెందుకు?’ సిటీ శివార్లలోని ఫామ్‌హౌజ్‌కు తనతోపాటు వస్తున్న రాజీతో అన్నాడు అలెక్స్. ‘పెండ్లికి ముందు ఇవన్నీ నాకు అస్సలు ఇష్టంలేదు అలెక్స్. ఈ రోజు నీ బర్త్‌డే అన్నావనే ఇలా వస్తున్నా. అయితే, మనం లిమిట్స్�