ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో బాగా వినిపిస్తున్న పేరు శ్రీలీల. ఆకర్షించే అందంతో పాటు ఆకట్టుకునే నటనతో అటు యూత్‌ను ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను చూపు తిప్పుకోకుండా చేస్తుంది.
నిన్న మొన్నటి వరకు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు పూజా హెగ్డే. దక్షిణాదిన అత్యధిక పారితోషికం అందుకుంటున్న జాబితాలో కూడా ఈ అమ్మడే టాప్. అయితే గతేడాది నుండి ఈ బ్యూటీకి ఏది కల�
పెళ్ళి సందD’ సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీలకు మొదటి సినిమాతోనే యూత్‌లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. గతేడాది దసరాకు రిలీజైన ఈ చిత్రం మొదటి రోజే యావరేజ్ టాక్ తెచ్చుకుంది.
టాలీవుడ్ హీరో రవితేజ చేస్తున్న మాస్ ఎంటర్టైనర్ ధమాకా (Dhamaka). డిసెంబర్ 23న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియాతో చిట్ చాట్ చేశాడు రవితేజ. ధమాకా సినీ విశేషాలు మాస్ మహారాజా మాటల్లోనే..