Ustaad Bhagat Singh | పవన్ కల్యాణ్, శ్రీలీలతో మాస్ స్టెప్ ప్లాన్ చెయ్ అన్నా.. హరీష్ శంకర్ రిప్లై ఇదే
Ustaad Bhagat Singh | టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan), హరీష్ శంకర్ (Harish Shankar) కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) తెరకెక్కుతుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తున్న శ్రీలీల గతేడాది ధమాకా సినిమాలో అదిరిపోయే డ్యాన్స్‌తో అదరగొట్టేసింది.
Ustaad Bhagat Singh | టాలీవుడ్ గబ్బర్‌సింగ్ కాంబినేషన్ మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై మెరిసేందుకు రెడీ అవుతుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan), హరీష్ శంకర్ (Harish Shankar) కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తున్న శ్రీలీలకు ఇటీవలే హరీష్ శంకర్ టీం వెల్ కమ్ చెప్పిన విషయం తెలిసిందే.
శ్రీలీల గతేడాది ధమాకా సినిమాలో అదిరిపోయే డ్యాన్స్‌తో అదరగొట్టేసింది. ఈ నేపథ్యంలో శ్రీలీల (Sreeleela) నుంచి మరిన్ని మాస్ స్టెప్పులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అభిమానులు. ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా హరీష్ శంకర్ దృష్టికి కూడా తీసుకొచ్చారు. సినిమాలో పవన్‌కల్యాణ్-శ్రీలీల మధ్య పర్ఫెక్ట్ మాస్ నంబర్‌ను ప్లాన్ చెయ్ అన్నా.. అని ఓ నెటిజన్ హరీష్ శంకర్‌కు రిక్వెస్ట్ పెట్టాడు. దీనిపై హరీష్ శంకర్ స్పందిస్తూ.. థంబ్స్ అప్ సింబల్ పెడుతూ.. అలాగే అంటూ రిప్లై ఇచ్చాడు. ఈ రిప్లైతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మరి ఈ రిప్లైతో ఉస్తాద్ భగత్ సింగ్‌లో పవన్, శ్రీలీల కాంబోలో ఎలాంటి మాస్ సాంగ్ ఉండబోతుందోనని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్.
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి నేతృత్వంలో భారీ సెట్ వేసిన విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా కోసం పవన్ కల్యాణ్ బల్క్ డేట్స్ ఇచ్చాడని ఫిలింనగర్ సర్కిల్ టాక్. పవన్ కల్యాణ్ దీంతోపాటు సముద్రఖని దర్శకత్వంలో నటిస్తోన్న వినోదయ సీతమ్ రీమేక్‌లో కూడా నటిస్తున్నాడు. మరోవైపు సుజిత్ డైరెక్షన్లో ఓజీ (OG) కూడా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా త్వరలోనే షూటింగ్ షురూ కానున్నట్టు ఇన్సైడ్ టాక్.
నెటిజన్ రిక్వెస్ట్‌కు హరీష్ శంకర్ రిప్లై ఇదే..
— Harish Shankar .S (@harish2you) April 14, 2023
Read Also :
Ponniyin Selvan-2 | మణిరత్నం పొన్నియన్ సెల్వన్-2 నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్
Prabhas | రాజా డీలక్స్ క్రేజీ అప్డేట్.. ప్రభాస్-రిద్దికుమార్ స్టిల్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

