అందాల తార అడుగుపెట్టింది
వరుస సినిమాలతో బిజీగా ఉంది యంగ్ టాలెంటెడ్ బ్యూటీ శ్రీలీల. ‘పెళ్లి సందడి’ చిత్రంతో పరిచయమైన ఈ భామ...ఇటీవల ‘ధమాకా’ సూపర్‌హిట్‌తో క్రేజీ హీరోయిన్గా మారిపోయింది.
వరుస సినిమాలతో బిజీగా ఉంది యంగ్ టాలెంటెడ్ బ్యూటీ శ్రీలీల. ‘పెళ్లి సందడి’ చిత్రంతో పరిచయమైన ఈ భామ…ఇటీవల ‘ధమాకా’ సూపర్‌హిట్‌తో క్రేజీ హీరోయిన్గా మారిపోయింది. ఇప్పటికే మహేష్ బాబు 28, ఎన్బీకే 108 చిత్రాల్లో నటిస్తున్న శ్రీలీల…తాజాగా పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ టీమ్‌లో చేరింది. హైదరాబాద్‌లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతున్నది. ఈ సెట్లో అడుగుపెట్టింది శ్రీలీల. ఈ సందర్భంగా చిత్రబృందం ఆమెను ఆహ్వానిస్తూ శుభాకాంక్షలు తెలిపింది. ‘యంగ్ సెన్సేషన్ శ్రీలీలకు వెల్కమ్’ అంటూ దర్శకుడు హరీశ్ శంకర్, నిర్మాత నవీన్ ఆమెకు ఆహ్వానం పలికారు. సామాజిక కోణంలో సాగే కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీలీల పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటుందని చెబుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

