Sreeleela | శ్రీలీల చాలా బిజీ అయిపోయారు గురూ..!!!

Sreeleela

Sreeleela | పెళ్లి సందD (Pelli SandaD) సినిమాతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది శ్రీలీల (Sreeleela). ( Photos : Instagram )

ఈ డెట్రాయిట్ భామకు డెబ్యూ సినిమా అంతగా కలిసి రాకున్నా.. తన యాక్టింగ్‌తో అగ్ర దర్శకనిర్మాతల దృష్టిని ఆకర్షించింది. ( Photos : Instagram )

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్లలో టాప్ ప్లేస్‌లో ఉందంటే శ్రీలీల (Sreeleela) ఎంత ప్రొఫెషనల్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ( Photos : Instagram )

ధమాకా (Dhamaka) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు అందుకున్న ఈ భామ ఖాతాలో ప్రస్తుతం ఏకంగా ఎనిమిది సినిమాలున్నాయి. ( Photos : Instagram )

ఇప్పుడు శ్రీలీల (Sreeleela)కు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. అదేంటంటే శ్రీలీల (Sreeleela) తన డేట్స్‌ను గంటల పద్దతిలో కేటాయిస్తుందట.( Photos : Instagram )

శ్రీలీల (Sreeleela) మార్నింగ్ సెషన్‌లో షూటింగ్‌కు హాజరయ్యాక.. లంఛ్ తర్వాత మరో సినిమా షూటింగ్‌కు వెళ్లేలా షెడ్యూల్ ప్లాన్ చేసుకుందట. ( Photos : Instagram )

ఈ లెక్కన శ్రీలీల (Sreeleela) రౌండ్ ది క్లాక్ పని చేస్తూ తీరిక లేకుండా ఉందని తెలిసిపోతుంది. ఇప్పటికే శ్రీలీల (Sreeleela) నటిస్తోన్న సినిమాల్లో మూడు సెట్స్‌పై ఉన్నాయి. ( Photos : Instagram )

మహేశ్ బాబు (Mahesh Babu) నటిస్తున్న ఎస్‌ఎస్‌ఎంబీ 28 (SSMB28), పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టైటిల్ రోల్ పోషిస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) సెట్స్‌పైకి వెళ్లాయి. ( Photos : Instagram )

మరోవైపు వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) సినిమాతోపాటు నితిన్ 32 (Nithin 32), అనగనగా ఒక రాజు (Anaganaga Oka Roju), జూనియర్ (Junior) సినిమాల్లో నటిస్తోంది శ్రీలీల (Sreeleela). ( Photos : Instagram )

ఇవే కాకుండా బోయపాటి శ్రీను (Boyapati Srinu), నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఎన్‌బీకే 108 (NBK 108)లో కూడా నటిస్తుండగా.. షూటింగ్ దశలో ఉంది.( Photos : Instagram )

అయితే లీడింగ్ హీరోయిన్‌గా స్టార్ డమ్ సంపాదించాల్సిన శ్రీలీల (Sreeleela).. కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోయిన్‌గా సైన్ చేయడం సరికాదని, కెరీర్‌లో నిలిచిపోయే సినిమాలకు సైన్ చేస్తే బాగుంటుందని కొందరు ఫాలోవర్లు సూచిస్తున్నారు. ( Photos : Instagram )

2019లో Kiss సినిమాతో కన్నడ సిల్వర్ స్క్రీన్‌పై తొలిసారి మెరిసింది శ్రీలీల (Sreeleela). ( Photos : Instagram )

ఇండస్ట్రీకి వచ్చిన కేవలం నాలుగు సంవత్సరాల్లోనే తీరిక లేకుండా ఉన్న శ్రీలీల (Sreeleela)ను చూసి.. ఏంటి అప్పుడే మరీ ఇంత బిజీనా అని చర్చించుకుంటున్నారు సినీ జనాలు. ( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
