టెక్సాస్‌లో బుధవారం రాత్రి స్పేస్ఎక్స్ పరీక్షిస్తున్న రాకెట్ ఒకటి ఆకాశంలో పేలిపోయింది. స్టార్ బేస్‌లో తమ స్టార్ షిప్ పదో ఫ్లైట్ టెస్ట్ స్టాండ్‌ను సిద్ధం చేస్తున్నప్పుడు రాత్రి 11 గంటల సమయంలో ‘ఒ�
ఇస్రోకు చెందిన జీశాట్-20(జీశాట్-ఎన్2) ఉపగ్రహం ఈ నెల 18న యూఎస్ కాలమాన ప్రకారం సాయంత్రం 6.31 గంటలకు(భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి 12.01 నిమిషాలకు) స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా నింగిలోకి దూసుకెళ్లనుంద�
అమెరికా బిలియనీర్ ఎలాన్ మస్క్ రాకెట్ తయారీ సంస్థ స్పేస్-ఎక్స్‌కు చెందిన ‘ఫాల్కన్-9’ రాకెట్‌తో ఇస్రో ఓ కమ్యునికేషన్ శాటిలైట్‌ను అంతరిక్షంలోకి పంపించనున్నది. స్పేస్-ఎక్స్ రాకెట్‌ను ఉపయోగించి ఇస
SpaceX rocket | ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని 'స్పేస్ఎక్స్ (SpaceX)' అంతరిక్ష సంస్థ చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. తొలిసారి అంతరిక్షంలో ప్రైవేట్ స్పేస్‌వాక్ నిర్వహించేందుకుగానూ 'పోలారిస్ డాన్ (Pola
జపాన్‌లోని క్యోటో యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే మొదటిసారిగా చెక్కతో ఉపగ్రహాన్ని తయారుచేశారు. మంగోలియా చెక్కతో చేసిన ఈ ఉపగ్రహం నలువైపులా దాదాపు 10 సెంటీమీటర్లు మాత్రమే ఉంటుంది. ఈ ఉపగ్�
ఖగోళ ప్రయోగాల్లో సత్తా చాటుతున్న ఇస్రో భారీ సమాచార ఉపగ్రహం ‘జీశాట్-20’ ప్రయోగాన్ని నిర్వహించేందుకు అమెరికన్ ప్రైవేట్ సంస్థ ‘స్పేస్ ఎక్స్'పై ఆధారపడనున్నది.
అణ్వాయుధ దేశమైన ఉత్తర కొరియా నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో దక్షిణ కొరియా అప్రమత్తమవుతున్నది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అన్నివిధాలుగా సిద్ధమవుతున్నది. ఇందులో భాగంగా కిమ్ కిగ్డమ్ చర్య�
వాషింగ్టన్: చరిత్రలో తొలిసారి ఒక ప్రైవేట్ వ్యోమగాలి బృందం నింగిలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) చేరింది. దీంతో అందులోని వ్యోమగాములు వీరిని ఆహ్వానించారు. అమెరికాలోని హ్యూస్టన్‌కు చెంద
వాషింగ్టన్: నియంత్రణ కోల్పోయిన ఓ స్పేస్ఎక్స్ రాకెట్‌తో భారత్‌కు చెందిన చంద్రయాన్, నాసాకు చెందిన లూనార్ రికనైసెన్స్ ఆర్బిటార్‌కు ప్రమాదం ఏర్పడింది. ప్రస్తుతం ఈ రెండు చంద్రుడి చుట్టూ తిరుగుతూ జాబి