స్పేస్ ఎక్స్ రాకెట్‌తో భారత ఉపగ్రహ ప్రయోగం
ఖగోళ ప్రయోగాల్లో సత్తా చాటుతున్న ఇస్రో భారీ సమాచార ఉపగ్రహం ‘జీశాట్-20’ ప్రయోగాన్ని నిర్వహించేందుకు అమెరికన్ ప్రైవేట్ సంస్థ ‘స్పేస్ ఎక్స్'పై ఆధారపడనున్నది.
న్యూఢిల్లీ: ఖగోళ ప్రయోగాల్లో సత్తా చాటుతున్న ఇస్రో భారీ సమాచార ఉపగ్రహం ‘జీశాట్-20’ ప్రయోగాన్ని నిర్వహించేందుకు అమెరికన్ ప్రైవేట్ సంస్థ ‘స్పేస్ ఎక్స్’పై ఆధారపడనున్నది. ‘స్పేస్ ఎక్స్’కు చెందిన ‘ఫాల్కన్-9’ రాకెట్ ద్వారా ఈ ఏడాది ద్వితీయ త్రైమాసికంలో ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నది. భారీ ఉపగ్రహ ప్రయోగం కోసం భారత్ ‘ఫాల్కన్’ రాకెట్‌ను ఉపయోగించనుండటం ఇదే తొలిసారి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

