Shubhanshu Shukla | భారత వ్యోమగామి, గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) అంతరిక్షం (International Space Station) నుంచి ఓ సందేశం పంపారు. ఈ ప్రయాణంలో ప్రతిక్షణాన్ని ఆస్వాదిస్తున్నట్లు చెప్పారు.
భారత అంతరిక్ష చరిత్రలో అ‘ద్వితీయ’ సువర్ణాధ్యాయం లిఖితమైంది. నాలుగు దశాబ్దాల నిరీక్షణ తర్వాత విను వీధుల్లో భారత కీర్తి పతాక మరోసారి రెపరెపలాడింది. 146 కోట్లమంది భారతీయుల ఆకాంక్షలను నిజం చేస్తూ మన వ్యోమగా�
ఎలాన్ మస్క్‌కు చెందిన ‘స్పేస్ఎక్స్' సంస్థ ఫాల్కన్-9 రాకెట్‌ను అభివృద్ధి చేసింది. ఇది పునర్వినియోగ రాకెట్. వ్యోమనౌకను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టి తిరిగి భూమి మీదకు వచ్చి సురక్షితంగా ల్యాండ్ అవుత�
Droupadi Murmu | భారతదేశానికి చెందిన వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) యాక్సియం-4 (Axiom-4) మిషన్‌లో భాగంగా బుధవారం రోదసిలోకి వెళ్లారు. దాంతో దాదాపు 41 ఏళ్ల తర్వాత అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి భారత వ్యోమగామిగా ఆయన చరిత్ర�
భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా సహా మరో ముగ్గురు వ్యోమగాముల రోదసి యాత్ర మళ్లీ వాయిదా పడింది. యాక్సియం-4 మిషన్‌కు సంబంధించిన ఫాల్కన్-9 రాకెట్ తనిఖీల్లో ద్రవరూప ఆక్సిజన్ లీకేజ్‌ని గుర్తించినట్టు స్పేస్
Shubhanshu Shukla | భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా సహా మరో ముగ్గురు వ్యోమగాముల రోదసి యాత్రకు సర్వం సిద్ధమైంది. వ్యోమగాముల్ని ఐఎస్ఎస్కు తీసుకెళ్తున్న ఫాల్కన్-9 రాకెట్ ప్రయోగాన్ని బుధవారం సాయంత్రం చేపడుతున్నారు
అంతరిక్షకేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) భూమి మీదకు వచ్చేందుకు మార్గం సుగమమైంది. నాసా-స్పేస్ ఎక్స్‌లు చేపట్టిన క్రూ-10 మిషన్‌లో భాగంగా నలుగురు వ్యోమగాములతో కూడిన ఫ�
అమెరికా బిలియనీర్ ఎలాన్ మస్క్ రాకెట్ తయారీ సంస్థ స్పేస్-ఎక్స్‌కు చెందిన ‘ఫాల్కన్-9’ రాకెట్‌తో ఇస్రో ఓ కమ్యునికేషన్ శాటిలైట్‌ను అంతరిక్షంలోకి పంపించనున్నది. స్పేస్-ఎక్స్ రాకెట్‌ను ఉపయోగించి ఇస
ISRO | భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) త్వరలో శాటిలైట్‌ని నింగిలోకి పంపనున్నది. ఇటీవల వరుస విజయాలతో ఊపుమీదున్న ఇస్రో తొలిసారిగా ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ సహాయం తీసుకోనున్నది. స్పేస్ఎక్
ఖగోళ ప్రయోగాల్లో సత్తా చాటుతున్న ఇస్రో భారీ సమాచార ఉపగ్రహం ‘జీశాట్-20’ ప్రయోగాన్ని నిర్వహించేందుకు అమెరికన్ ప్రైవేట్ సంస్థ ‘స్పేస్ ఎక్స్'పై ఆధారపడనున్నది.
Ionosphere: ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా అయనోస్పియర్‌లో రంధ్రం పడినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. జూలై 19వ తేదీన కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి ఆ రాకెట్‌ను ప్రయోగించారు.
స్పేస్ ఎక్స్ ( Space X ) చరిత్ర సృష్టించింది. నలుగురు సాధారణ సిబ్బందితో కూడిన స్పేస్‌క్రాఫ్ట్‌ను బుధవారం రాత్రి అంతరిక్షంలోకి పంపించింది. ఇన్స్పిరేషన్ 4 పేరుతో జరిగిన ఈ మిషన్ ద్వారా స్పేస్ ఎక్స్ తొల