Falcon 9 Rocket | స్పేస్ ఎక్స్ రాకెట్ ప్రయోగం విఫలం.. కుప్పకూలనున్న 20 శాటిలైట్లు!
అమెరికా ప్రైవేట్ అంతరిక్ష కంపెనీ ‘స్పేస్ ఎక్స్' (ఎలాన్ మస్క్ సొంత సంస్థ) తాజాగా చేపట్టిన ‘ఫాల్కాన్-9’ రాకెట్ ప్రయోగం విఫలమైంది.
Falcon 9 Rocket | కాలిఫోర్నియా, జూలై 14: అమెరికా ప్రైవేట్ అంతరిక్ష కంపెనీ ‘స్పేస్ ఎక్స్’ (ఎలాన్ మస్క్ సొంత సంస్థ) తాజాగా చేపట్టిన ‘ఫాల్కాన్-9’ రాకెట్ ప్రయోగం విఫలమైంది. ఒకేసారి 20 శాటిలైట్లను రాకెట్ భూ కక్ష్యలో చేర్చలేకపోయింది. సాంకేతిక లోపం కారణంగా నిర్దేశిత కక్ష్యలో కాకుండా, దానికన్నా దిగువన ఉన్న కక్ష్యలోకి శాటిలైట్స్ ప్రవేశించాయి.
ఈ నేపథ్యంలో ఆ శాటిలైట్స్ త్వరలో భూమి మీదకు దూసుకొచ్చి.. కుప్పకూలనున్నాయి అంటూ ‘స్పేస్ ఎక్స్’ అధికారిక వెబ్సైట్ వెల్లడించింది ‘గురువారం రాత్రి కాలిఫోర్నియా నుంచి చేపట్టిన రాకెట్ ప్రయోగం విఫలమైంది. ఈ నేపథ్యంలో ఆ శాటిలైట్స్ భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించి.. నశిస్తాయి.’అని ఒక ప్రకటనలో తెలియజేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

