చెక్కతో ఉపగ్రహం
జపాన్‌లోని క్యోటో యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే మొదటిసారిగా చెక్కతో ఉపగ్రహాన్ని తయారుచేశారు. మంగోలియా చెక్కతో చేసిన ఈ ఉపగ్రహం నలువైపులా దాదాపు 10 సెంటీమీటర్లు మాత్రమే ఉంటుంది. ఈ ఉపగ్రహాన్ని సెప్టెంబర్‌లో కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ ఎక్స్ రాకెట్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపించనున్నారు.
టోక్యో, జూన్ 1: జపాన్‌లోని క్యోటో యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే మొదటిసారిగా చెక్కతో ఉపగ్రహాన్ని తయారుచేశారు. మంగోలియా చెక్కతో చేసిన ఈ ఉపగ్రహం నలువైపులా దాదాపు 10 సెంటీమీటర్లు మాత్రమే ఉంటుంది. ఈ ఉపగ్రహాన్ని సెప్టెంబర్‌లో కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ ఎక్స్ రాకెట్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపించనున్నారు. సాధారణంగా ఉపగ్రహాలు వివిధ రకాల లోహాలతో తయారుచేస్తుంటారు. వీటి శకలాలు పర్యావరణానికి ముప్పు కలిగిస్తాయి. ఈ నేపథ్యంలో సుమిటోమో ఫారెస్ట్రీ అనే సంస్థ సహకారంతో కలపతో ఉపగ్రహం తయారుచేసినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

